Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • జనసేన పార్టీ పైన బ్యాడ్ గా మాట్లాడిన రోజారామణిబేగం
    జనసేన పార్టీ పైన బ్యాడ్ గా మాట్లాడిన రోజారామణిబేగం. ఆమె జనసేన & తెలుగు దేశం పార్టీ వాళ్ళు నాను ఏమి చేయలేరు అంటూ బ్యాడ్ లాంగ్వేజ్ తో మాట్లాడుతూ instra lo పోస్ట్ చేశారు. గుంటూరు లో టిడిపి & జనసేన  జనసేన సైనికులు టిడిపి కార్యకర్తలపై బ్యాడ్ గా మాట్లాడింది.   
    778 Views
  • నిజామాబాద్: రేపు పలు ఎరియలాలో విద్యుత్ అంతరాయం
    33 కెవి లింక్ లైన్ కరణంగ రేపు(బుధవారం) ఉదయం 8 గం నుండి 11గంటల వారకు ఈ ప్రాంతలో విద్యుత్ అంతరయముంటుంధని విద్యుత్ శాఖ ADE (టౌన్2) ఆర్ ప్రసాద్ రెడ్డి థెలిప్యారు. ఇందులో భాగ. పోలీస్.  లైన్ ఎల్లమ్మగుట్ట, సోని ఫంక్షన్‌హాల్.మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం.కాంగ్రెస్ అఫిస్ యెరియలలో సరాఫరా అంతరాయం ఉంటుంధాని.వినియోగ దారులూ సహకారిన్‌చలాని విఘ్నప్తిచేశరు.
    330 Views
  • Ycp పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్
    శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు  తాడేపల్లి లోని సెంటర్ ysrcp పార్టీ ఆఫీసు దగ్గర ప్రెస్ మీట్ నిర్వహించారు. రేపు అనగా ఏప్రిల్ 1st na మార్నింగ్ 11.00 గంటలకు నిర్వహించనున్నారు 
    734 Views
  • అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని సి ఐ టి యు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది.
    అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని కోరుతూ ఎమ్మిగనూరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీస్ ముందు అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్టు కార్యదర్శి బి. గోవర్ధనమ్మ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా నుద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ గారు మాట్లాడుతూ గత 7 సం.లుగా అంగన్వాడీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేతనాలు పెంచడంలో మొండిగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. నిత్యవసర వస్తువుల ధరలు, అన్ని రకాల...
    336 Views
  • పన్నులు చెల్లించిన ప్రజలకు కృతజ్ఞతలు:కమిషనర్
    బొబ్బిలి మున్సిపాలిటీలో పన్నులు చెల్లించిన ప్రజలకు కమిషనర్ ఎల్.రామలక్ష్మి,సిబ్బంది కృతజ్ఞతలు చెప్పారు.మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం మాట్లాడుతూ..ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరిస్తున్నారని చెప్పారు.పన్నులు చెల్లించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పి వసూలు చేసిన సిబ్బందిని అభినందించారు.ఈ కార్యక్రమంలో రెవిన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. #RAJESH 
    363 Views
  • లక్ష దీపాలార్చనకు విశేష స్పందన
    బొబ్బిలి మండలం నారాయణప్పవలస, కాశిందొరవలసలో మంగళవారం బ్రహ్మ కుమారీలు నిర్వహించిన లక్ష దీపాలార్చనకు విశేష స్పందన లభించింది. గ్రామంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి శివలింగాలకు పూజలు చేశారు. దీపాలను వెలిగించేందుకు రెండు గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆధ్యాత్మిక చింతనతో మనస్సు ప్రశాంతత లభిస్తుందని బ్రహ్మ కుమారి రాజేశ్వరి అన్నారు. #RAJESH 
    367 Views
  • ఆస్తిపన్ను వసూళ్లలో వెనుకబడ్డ బొబ్బిలి మున్సిపాలిటీ
    ఆస్తిపన్ను వసూళ్లలో ఎప్పుడు ముందుండే బొబ్బిలి మున్సిపాలిటీ ఈఏడాది వెనుకబడి మూడో స్థానంలో నిలిచింది. మున్సిపాలిటీలో 13,222 నివాస, వాణిజ్య భవనాలు నుంచి రూ.6.78 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా రూ.5.13కోట్లు వసూలు చేసి మూడో స్థానంలో నిలిచింది. జిల్లాలో నెల్లిమర్ల మొదటి స్థానం, రాజాం రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. కుళాయి పన్ను రూ.60,69,567 వసూలు అయినట్లు మున్సిపల్ అధికారులు చెప్పారు. #RAJESH 
    473 Views
  • మొయినాబాద్: ఈ ఏరియాల్లో నేడు కరెంట్ బంద్
    హైదరాబాద్- బీజాపూర్ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా విద్యుత్ స్తంభాల తొలగింపు కారణంగా నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని మొయినాబాద్ ఏఈ హమునాయక్ తెలిపారు. తోల్కట్ట, ఎత్బార్పల్లి, నక్కలపల్లి, కేతిరెడ్డిపల్లి, బ్రౌన్ టౌన్ రిసార్ట్ ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. విద్యుత్ వినియోగదారులు దీనిని గమనించి సహకరించాలన్నారు.
    1.1K Views
  • మొయినాబాద్: ఈ ఏరియాల్లో నేడు కరెంట్ బంద్
    హైదరాబాద్- బీజాపూర్ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా విద్యుత్ స్తంభాల తొలగింపు కారణంగా నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని మొయినాబాద్ ఏఈ హమునాయక్ తెలిపారు. తోల్కట్ట, ఎత్బార్పల్లి, నక్కలపల్లి, కేతిరెడ్డిపల్లి, బ్రౌన్ టౌన్ రిసార్ట్ ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. విద్యుత్ వినియోగదారులు దీనిని గమనించి సహకరించాలన్నారు.
    388 Views
  • హరీష్ రావును విమర్శించే స్థాయి నీదా వసూల్ రాజా..
    పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి ప్రెస్ మీట్ కామెంట్స్.. ‎హరీష్ రావును విమర్శించే స్థాయి నీదా వసూల్ రాజా.. ‎అభివృద్ధి నినాదం మాది.. అవినీతి చరిత్ర నీది.. ‎మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుల్లెట్ దించిన బుద్ధి రాలేదు.. ‎మంత్రి కుమార్తె వివాహం ఖర్చుల పేరుతో కోట్ల రూపాయల వసూళ్లు నిజం కాదా.. ‎సొంత కుటుంబాన్ని ద్రోహం చేసిన చరిత్ర నీది.. ‎నీ స్వార్థం కోసం...
    330 Views