పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి ప్రెస్ మీట్ కామెంట్స్..
హరీష్ రావును విమర్శించే స్థాయి నీదా వసూల్ రాజా..
అభివృద్ధి నినాదం మాది.. అవినీతి చరిత్ర నీది..
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుల్లెట్ దించిన బుద్ధి రాలేదు..
మంత్రి కుమార్తె వివాహం ఖర్చుల పేరుతో కోట్ల రూపాయల వసూళ్లు నిజం కాదా..
సొంత కుటుంబాన్ని ద్రోహం చేసిన చరిత్ర నీది..
నీ స్వార్థం కోసం...