పుంగనూరులో విషాద ఘటన: నలుగురు కార్బన్ మోనాక్సైడ్ తో మృతి
చిత్తూరు జిల్లా పుంగనూరులోని త్యాగరాజు వీధిలో రాత్రి నిద్రిస్తున్న నలుగురు వ్యక్తులు కార్బన్ మోనాక్సైడ్ వాయువు పీల్చి ఊపిరాడక మృతి చెందిన దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన నేపథ్యంలో, లయన్స్ క్లబ్ అధ్యక్షులు కెర్లపల్లి బాల సుబ్రహ్మణ్యం, లయన్ త్రిమూర్తి రెడ్డి, లయన్ రజి అహ్మద్, లయన్ అమరావతి సురేష్, లయన్ సతీష్, మరియు జిల్లా నాయి బ్రాహ్మణ (క్షవర వృత్తి) సంఘం కార్యదర్శి ప్రకాష్ ఆధ్వర్యంలో మృతుల...
0 Comments 0 Shares 89 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com