Job Mela in kuppam
కుప్పం డిగ్రీ కాలేజీలో నిర్వహించిన జాబ్ మేళాలో నారా భువనేశ్వరి గారు పాల్గొన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. #Kuppam #NaraBhuvaneswari  #AndhraPradesh
0 Comments 0 Shares 107 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com