నిజామాబాద్: జిల్లాలో సుమారు 11 మెట్రిక్దు టనూలా ధన్యం ది గుబడ్లు వాస్థయాని అంచనవేయగా.699 కేంద్రాల ద్వారా 9 లక్షాల మెట్రిక్ టనూలా ధన్యం కొనుగోలు కేంద్రలద్వార సికారిన్చలాని నిర్నైంచమణి జిల్లా అదానపు కలెక్టర్ కిరణ్ కుమార్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉదయం నుంచి నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు
సర్వర్ డౌన్ కారణంగా ఉదయం నుంచి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నిలిచిపోయిన స్లాట్ బుకింగ్, చలాన్ల చెల్లింపులు, భూబదలాయింపు రిజిస్ట్రేషన్లు దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద ఇబ్బందులు ఎదుర్కుంటున్న వినియోగదారులు
ప్రస్తుతం ప్రపంచంలో రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-పాలస్తీనా (హమాస్/హెజ్బొల్లా) మధ్య ప్రధాన యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధ ప్రభావం వల్ల ఇంధన కొరత మరియు ధరలు కూడా పెరుగుతాయి అని భయంతో జనాలు పెట్రోల్ పంపుల్లో ఎగబడుతున్నారు
ప్రస్తుతం ప్రపంచంలో రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-పాలస్తీనా (హమాస్/హెజ్బొల్లా) మధ్య ప్రధాన యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధ ప్రభావం వల్ల ఇంధన కొరత మరియు ధరలు కూడా పెరుగుతాయి అని భయంతో జనాలు పెట్రోల్ పంపుల్లో ఎగబడుతున్నారు
పెండింగ్ స్కాలర్ షిప్స్ మరియు ఫీజు రీయంబర్స్ మెంట్స్ విడుదల చేయాలి.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కనీసం 20% కేటాయింపు చేయాలి.
అద్దె భవనాలలో నడుస్తున్న గురుకులాలు, సంక్షేమ వసతిగృహాలు, కెజిబివిలకు స్వంత భవనాలు నిర్మించాలి.
తెలంగాణ రాష్ట్ర యూనివర్శీటీలలో NEP-2020అమలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.
రాష్ట్ర యూనివర్శీటీలలో ఖాళీగా ఉన్న ఫ్రోఫెసర్, అసిస్టెంట్ ఫ్రోఫెసర్, అసోసియేట్...
*చంద్రబాబు ఎన్నికల ఇచ్చిన హామీ ప్రకారంగా అర్హులైన నిరుపేదలకు పట్టణాల్లో 2 సెంట్లు,గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు ఇంటి స్థలాలను ఇచ్చి,ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు కూటమి ప్రభుత్వమే మంజూరు చేయాలి,టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అప్పజెప్పాలని కోరుతూ ఎమ్మిగనూరు CPI ఆధ్వర్యంలో MRO కార్యాలయం ముందు ధర్నా...MRO కి వినతి: సిపిఐ*
మార్చి 24: హైదరాబాద్ మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాచుపల్లి ప్రధాన రహదారిపై భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. మియాపూర్ చౌరస్తా నుంచి బాచుపల్లి వైపు వెళ్లే మార్గంలో టాటా మోటార్స్ ఎదుట మంజీరా పైప్లైన్ లీకేజీ కారణంగా రహదారిపై పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరింది.
పైప్లైన్ లీకేజీ కారణంగా ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. దీంతో...