Bharat Aawaz

నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు

Veeresh Kumar
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
2
Comments
1.1K
Views

తెలంగాణ రాష్ట్రంలో ఉదయం నుంచి నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు

సర్వర్ డౌన్‌ కారణంగా ఉదయం నుంచి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నిలిచిపోయిన స్లాట్ బుకింగ్, చలాన్ల చెల్లింపులు, భూబదలాయింపు రిజిస్ట్రేషన్లు దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద ఇబ్బందులు ఎదుర్కుంటున్న వినియోగదారులు