Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రేపు ధర్నా
    పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ మంగళవారం బొబ్బిలి ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కోట అప్పన్న, పట్టణ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ చెప్పారు.ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ పూల్ బాగ్ జంక్షన్లో సోమవారం పోస్టర్లను విడుదల చేశారు.కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలను అమలు చేయడం లేదన్నారు. ఇళ్ల స్థలాలు కోసం పోరాటం చేస్తామన్నారు. #RAJESH 
    350 Views
  • బొబ్బిలిలో పంట పొలాలను సందర్శించిన విద్యార్థులు
    బొబ్బిలి మండలం పెంట జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు సోమవారం పంట పొలాలను సందర్శించారు. పంటలు సాగు చేసే విధానం, డ్రిప్ ఇరిగేషన్, వేగవతి నది పరివాహక భూములు కోతకు గురి అవ్వడం పరిశీలన చేశారు. వ్యవసాయంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పొలాలు సందర్శన చేపట్టినట్లు ఉపాధ్యాయులు చెప్పారు. రైతులతో విద్యార్థులు మాట్లాడి సాగు విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. #RAJESH 
    396 Views
  • మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. సిఐటియు

    కుమ్మరి కుంట నాగన్న
    సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు

    ఈరోజు మున్సిపల్ కార్మికుల సమావేశం గాంధీ పార్కులో పుచ్చకాయలు ఎల్లయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కుమ్మరి కుంట్ల నాగన్న పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇస్తామని చెప్పి కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఎన్ ఎమ్ ఆర్ లను పర్మనెంట్ చేస్తామని చెప్పి ఇప్పటికే రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా వేతనం పెంచకుండా కాలయాపన చేస్తున్నారు ఈ బడ్జెట్ సమావేశాల్లో కార్మికులకి కనీస వేతనం పెంచాలని సమాన పనికి సమాన వేతనివ్వాలని ఈఎస్ఐపీఎఫ్ సౌకర్యం కల్పించాలని ప్రతి కార్మికుడికి వ్యక్తిగత ఇన్సూరెన్స్ 25 లక్షల రూపాయలు చేయించాలని అర్హులైన కార్మికులకు ప్రమోషన్లు ఇవ్వాలని రిటర్మెంట్ బెనిఫిట్స్ కింద పతి కార్మికుడికి 20 లక్షల రూపాయలు ఇవ్వాలని మట్టి ఖర్చుల కింద 50 వేల రూపాయలు ఇవ్వాలని ఇప్పటికే అనేక సందర్భాల్లో ఆందోళన పోరాటలు చేసిన ఎప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీ కార్మికుల మీద ఎలాంటి కనికరం లేకుండా కాలయాపన చేస్తున్నారు ఇప్పటికైనా వారికి వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేనియెడల రేపు రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తామని చెప్పి ఆయన అన్నారు రేపు జరగబోయే చలో హైదరాబాద్ కార్యక్రమానికి మైబాద్ నుండి కార్మికులు తరలిపోవడం జరుగుతోందని అన్నారు

    ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కాంపల్లి శ్రీనివాస్ పార్నందు కృష్ణ ఇమ్మడి పద్మ మంజుల ముత్తమ్మ ఆవుల ఈరన్న సైదులు మనోహర్ అచ్చమ్మ శ్రీను వెంకన్న రాములు రజిని ఆదాము యాకన్న పద్మ అర్చన మంగమ్మ ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు
    646 Views
  • మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. సిఐటియు
    మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. సిఐటియు    కుమ్మరి కుంట నాగన్న  సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు            ఈరోజు మున్సిపల్ కార్మికుల సమావేశం గాంధీ పార్కులో పుచ్చకాయలు ఎల్లయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కుమ్మరి కుంట్ల నాగన్న పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో మున్సిపల్ కార్మికులకు...
    722 Views
  • అన్నదాత సుఖీభవ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న రాయచోటి నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి
    రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారి సూచనల మేరకు రాయచోటి నియోజకవర్గం టౌన్ లో ప్రజాభిప్రాయ శాఖలో పాల్గొన్న నాగభూషణ్ రెడ్డి రైతుల స్పందనలు ఇలా ఉన్నాయి సమయానికి డబ్బులు జమ కావడం వల్ల మా వ్యవసాయ పనులకు చాలా ఉపయోగపడుతుంది ప్రభుత్వం మా గురించి ఆలోచిస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు మాకు ధైర్యం ఇస్తున్నాయి విత్తనాలు ఎరువులు కొనడానికి ఈ సహాయం ఎంతో తోడ్పడుతుంది మూడో విడత కూడా ఇంత త్వరగా...
    342 Views
  • ఏఐటీయూ 18వ మహాసభలు
    *ఎమ్మిగనూరు నియోజకవర్గం AITUC 18, వ మహాసభలు పాత మున్సిపల్ ఓపెన్ థియేటర్ లో నిర్వహించడం జరిగింది.* *ఈ మహాసభకు ముఖ్య అతిథిగా ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మునెప్ప గారు హాజరయ్యారు.*
    Like
    1
    430 Views
  • మద్దూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 
    భారత్ అవాజ్  మద్దూర్ మండల్ రిపోర్టర్    సూర్యమోహన్    మద్దూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం    కారు ఆటోను ఢీకొనడంతో పలువురికి గాయాలు    భారత్ అవాజ్ కోడంగల్ నియోజకవర్గం మార్చి 23     నారాయణపేట జిల్లా కోడంగల్ నియోజకవర్గం మద్దూర్ మండలం దమ్‌గన్‌పూర్,నాగిరెడ్డిపల్లి  గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై అతివేగంతో అజాగ్రత్తగా...
    630 Views
  • కడిమెట్ల గ్రామంలో తాగునీటి కొరత
    కడిమెట్ల గ్రామంలో ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి తాగునీటి సమస్యలలు    మా కాలనీలో ఉన్నటువంటి సమస్యలు మరియు మా కులం పేరుతో తక్కువ చూస్తున్నారు మాకు అర్థం కావడం లేదు అదేవిధంగా ఎన్నిసార్లు అధికారులకు చెప్పిన పట్టించుకోని పాపాన పోలేదు ఇప్పటికైనా మా సమస్యలను దృష్టిలో పెట్టుకొని మా కాలనీ తాగునీటి సమస్యలను తీర్చాలని కోరుకుంటున్నా
    410 Views