గత ప్రభుత్వ హయాంలో పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని పచ్చార్ల వంకపై నిర్మించిన కొత్తచెరువు కోసం భూములు కోల్పోయిన రైతులకు శుక్రవారం వారి ఖాతాలలో నగదు జమ అయినట్లు తెలిసింది. సుమారు 82 ఎకరాల భూమిని కోల్పోయిన రైతులకు పరిహారం అందకపోవడంతో వారు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ పరిహారం విడుదలైనట్లు సమాచారం. సోమల, ఆవులపల్లి ప్రాజెక్ట్, కురబలకోట ముదివేడు ప్రాజెక్టు, పుంగనూరు నేతిగుట్ట...
అన్నమయ్య జిల్లా రాయచోటి రంజాన్ పర్వదిన సందర్భంగా ఈద్గా ప్రాంతంలో పాల్గొన్నారు రాష్ట్ర యువజన శాఖ మంత్రి కుమారుడు నిశ్చల్ నాగిరెడ్డి గారు మైనారిటీ నాయకులతో కలిసి తీర్థ ప్రాంతంలో పాల్గొన్నారు ఈ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ పవిత్ర పర్వదినము సమాజంలో శాంతితో ఐక్యతను మరింత భరోపదం చేయాలని ఆయన ఆకాంక్షించారు అలాగే అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవంతో స్నేహభావంతో కలిసి జీవించాలని సందేశాన్ని ఆయన ఈ...
రాయచోటి మండలం అబ్బవరం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వార్షిక తిరుణాల మహోత్సవ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి వారి తనయుడు మండిపల్లి నిచ్చల నాగిరెడ్డి గారు పాల్గొన్నారు వీరికి ఆలయ కమిటీ సభ్యులు దేవస్థానం అధికారులు టిడిపి నేతలతో పాటు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం స్వామివారికి వారిచే ప్రత్యేక పూజలు గావించి వేద పండితుల ఆశీర్వచనాలు అందజేశారు అనంతరం...
రాయచోటి రాంప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి సూచనలు మేరకు రామాపురం మండలం హస్నాపురం గ్రామం కొండా వాండ్లపల్లిలో ప్రభుత్వ అధికార మై టిడిపి గురించి గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న రామాపురం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి వినోద్ కుమార్ రెడ్డి సహదేవ రెడ్డి ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి అన్నదాత సుఖీభవ గురించి మరియు ప్రభుత్వ పథకాలు అమలు...
నేడు రంజాన్ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన చీరాల నియోజవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షుడు ప్రశాంత్ గౌడ్.ఈ సందర్భంగా ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ కుల మత బేధాలు లేకుండా ప్రతి ఒక్కరు ఒకే కుటుంబంల జీవిస్తున్న మనమందరం ఐక్యతగా ఉండాలని,అందరూ ఆనందంగా ఈ పండగ జరుపుకోవాలని మనస్పర్తి గా కోరుకుంటున్నానని అన్నారు.యువతకి ఏ కష్టం వచ్చినా తెలుగు యువత అండగా ఉంటుందని ముస్లిం మైనారిటీలకు...
కరీంనగర్ జిల్లా
*భార్య చనిపోయిందని భర్త ఎస్సై సూసైడ్...*
కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. టూటౌన్ ఎస్సై చంద్రశేఖర్ యాదవ్ జమ్మికుంట మండలం సీతంపేటలోని అత్తగారింట్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. రెండు రోజుల క్రితమే ఆయన భార్య దివ్య కడుపునొప్పి భరించలేక గన్నేరు పప్పు తిని ఆత్మహత్య చేసుకోగా, మనస్తాపానికి గురైన ఎస్సై సైతం ప్రాణాలు తీసుకున్నారు. వరుస మరణాలతో ఇద్దరు చిన్న పిల్లలు...
రంజాన్ పండగ పురస్కరించుకొని రాయిచోటి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని కలిసిన పలువురు మైనార్టీ నాయకులు రంజాన్ పండగ పురస్కరించుకుని పెద్ద ఎత్తున తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన మైనార్టీ నాయకులు ఉద్దేశించి ప్రసాద్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో మైనార్టీలకు సంక్షేమానికి టిడిపి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని కొనియాడారు ఈ సందర్భంగా పరువులు ముస్లిం నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ...
మల్లంపేట (దుండిగల్) లో రంజాన్ పండుగ ప్రత్యేక ప్రార్థనలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా జరుగుతాయి. మల్లంపేటలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు భారీ సంఖ్యలో పాల్గొని సామూహిక నమాజ్ నిర్వహిస్తారు. ఈ ప్రార్థనలు పవిత్రత, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తాయి, ఇక్కడ నమాజ్ తర్వాత ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు (ఈద్ ముబారక్) తెలుపుకుంటారు.
మల్లంపేట రంజాన్ ప్రార్థనల విశేషాలు
ఈద్గా ప్రార్థనలు:...
కూటమి ప్రభుత్వం ముస్లిం మైనారిటీల అభివద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉందని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య అన్నారు.రంజాన్ పండుగను పురస్కరించుకుని స్థానిక నవాబుపేట ఈద్గా ప్రార్థన మందిరం వద్ద జరిగిన ముస్లిం మైనారిటీల మత పరమైన ప్రార్ధనలకు ఆయన హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వ బరకాతుహ్ అంటూ వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మనం అందరూ ఒకే దేవుని...