Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మదనపల్లెలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో వరుస దొంగతనాలు.
    మదనపల్లెలో ప్రైవేట్ ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకుని ఒక దొంగ వరుస చోరీలకు పాల్పడుతున్నాడు. అర్థరాత్రి సమయంలో ఆసుపత్రుల్లోకి చొరబడి క్యాష్ పెట్టెలలోని నగదును దోచుకుంటున్నాడు. ఈ ఘటనలతో వైద్యులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం పోలీసులకు సమాచారం అందడంతో, సీసీ కెమెరా ఫుటేజీని సేకరించి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
    280 Views
  • మదనపల్లిలో నూతన దంపతులను ఆశీర్వదించిన మంత్రి.
    మదనపల్లిలో తెలుగు యువత నాయకుడు బోనాల ఉమేష్ వివాహం సందర్భంగా, గురువారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నూతన వధూవరులను కలిసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఉమేష్ కుటుంబ సభ్యులు మంత్రికి ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ చినబాబు, సీడ్ మల్లికార్జున నాయుడు వంటి ప్రముఖులు పాల్గొన్నారు.
    304 Views
  • Andhra Pradesh Rains: ఏపీకి వర్ష సూచన.. దక్షిణ కోస్తాలో వడగళ్ల వాన హెచ్చరిక!.
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏపీ తీరం, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపింది.   ముఖ్యంగా శుక్రవారం (మార్చి 20) దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం...
    358 Views
  • మదనపల్లె ఆసుపత్రి బోర్డు నిర్లక్ష్యం.. ప్రజల్లో అసహనం.
    అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద ఉన్న పాత బోర్డు పూర్తిగా జీర్ణావస్థకు చేరింది. తుప్పు పట్టి ప్రమాదకరంగా మారినా, అధికారులు పట్టించుకోకపోవడం ప్రజల్లో అసంతృప్తికి కారణమవుతోంది. ఈ బోర్డును ఎప్పుడు తొలగించి కొత్తదాన్ని ఏర్పాటు చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
    294 Views
  • Malkajgiri’s Pride: A Tribute to the Fearless Leader Eatala Rajender!|
    Malkajgiri : A Leader of the Masses: Celebrating the Spirit of Eatala Rajender on His Birthday Today is not just the birthday of a Member of Parliament; it is a celebration of a man who has dedicated every breath of his life to the soil of Telangana and its people. Shri Eatala Rajender, the MP of Malkajgiri, stands as a rare symbol of integrity, resilience, and selfless service. A Heart That...
    562 Views
  • ఐస్ క్రీమ్ ఆటోలకు మరియు ఐస్ క్రీమ్ బండ్లకి ప్రవేశము లేదు
    పిల్లల ఆరోగ్యం కోసం ఓ గ్రామం వినూత్న ప్రయత్నం
    మహబూబాబాద్ జిల్లా గూడూరుమండలం
    గ్రామం లోకి ఐస్ క్రీమ్ బండ్లకి ప్రవేశము లేదు అని బ్యానర్లు ఏర్పాటు
    నిషేధాన్ని ఉల్లంఘించి ఐస్ క్రీం బండి ఊర్లోకి వస్తే రూ.5,000 జరిమానా
    ఇప్పుడు ఈ బ్యానర్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి...
    438 Views
  • యువతకు భరోసా టీడీపీ పాలనలోనే సాధ్యం ఐటిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి జి నాగేంద్ర నాయుడు
    రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించిన పదివేల 600 ఉద్యోగాలతో కూడిన మెగా జాబ్ క్యాలెండర్ రాష్ట్ర యువతలో కొత్త ఆశలను నింపింది అని ఐటిడీపీ కార్యనిర్వక కార్యదర్శి నాగేంద్ర నాయుడు హర్షం వ్యక్తం చేశారు ఈ జాబ్ కేలండర్ కేవలం ఉద్యోగాల ప్రకటన మాత్రమే కాదు ఇది యువత భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది అని చారిత్రాత్మక నిర్ణయం అని అన్నారు మే 15న 1500 ఉన్నత విద్యా శాఖలో ఆగస్టు 15న 2778...
    378 Views
  • రాష్ట్ర రవాణా శాఖ మంత్రి జన్మదినం సందర్భంగా వీరభద్ర స్వామి గుడిలో విశేష పూజలు
    రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా రాయచోటి పట్టణం నందు వెలసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయ చైర్మన్ శ్రీ తిరుమల మనోజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో వీరభద్ర స్వామి వారికి భద్రకాళి అమ్మవారికి మరియు ఉపాలయాల యందు రుద్రాభిషేకములు అర్చనలు చేయించడం అయినది తదనంతరము వెయ్యి మంది పైచి లుకు భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేయడం జరిగినది దేవాలయం నందు పనిచేస్తున్న...
    395 Views
  • మదనపల్లె ఆసుపత్రిలో మందుల కొరత.. ఎమ్మెల్యే షాజహాన్ ఆగ్రహం.
    శుక్రవారం అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన పత్రికా సమావేశంలో, ఎమ్మెల్యే షాజహాన్ భాష మందుల కొరత, సెక్యూరిటీ లోపాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎముకల వైద్యుడిని తక్షణమే సరెండర్ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడటం ప్రతి డాక్టర్ బాధ్యత అని, ఏ సమస్య వచ్చినా వెంటనే RMO, సూపరింటెండెంట్‌కు తెలియజేయాలని ఆయన సూచించారు.
    282 Views
  • గ్యాస్ సిలిండర్లపై గుడ్ న్యూస్.. రాష్ట్రాలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన మోదీ ప్రభుత్వం, కీలక ప్రకటన
    భారతదేశంలో LPG కొరత కారణంగా ప్రభుత్వం PNG వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. రాష్ట్రాలు PNG ప్రోత్సహిస్తే అదనపు LPG కేటాయింపు లభిస్తుంది.భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం మన దేశంపై రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్‌ (LPG) కొరత లేదని భావించినా, ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి క్రమంగా కఠినంగా మారుతోంది. హోటళ్లు, హాస్టళ్లు మూతపడే పరిస్థితి రావడం, ప్రజలు...
    333 Views