రంజాన్ మాసం సందర్భంగా, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, మాజీమంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం పుంగనూరులోని 29 మసీదులకు రూ. 4,35,000 నగదును అందజేశారు. ఈ సందర్భంగా అంజుమన్ ప్రెసిడెంట్ సలీమ్ మాట్లాడుతూ, గత 19 సంవత్సరాలుగా వీరు ఇఫ్తార్ విందుల కోసం మసీదులకు ఆర్థిక సహాయం అందిస్తున్నారని తెలిపారు. ఈ విరాళం మసీదుల నిర్వహణకు, ముస్లింల ఆధ్యాత్మిక కార్యక్రమాలకు...
పుంగనూరు పట్టణంలో ద్విచక్ర వాహనం నుండి వెలువడిన విషవాయువు పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. శనివారం రాత్రి బైక్ను రిపేర్ చేయించిన తర్వాత, మెకానిక్ సూచన మేరకు గాలి ఆడని గదిలో స్టార్ట్ చేసి ఉంచడంతో, కార్బన్ మోనాక్సైడ్ గది నిండా వ్యాపించింది. నిద్రలో ఉన్న నలుగురు ఆ విషవాయువును పీల్చి ఊపిరాడక ప్రాణాలు విడిచారు. మృతుల్లో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి...
ఈరోజు సాయంత్రం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాయచోటిలో జరిగే ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మంత్రిగారు పేర్కొన్నారు ఈ ఇఫ్తార్ కార్యక్రమానికి హాజరుకానున్న మైనార్టీ న్యాయశాఖ మంత్రి యండి ఫరూక్ గారు పవిత్రమైన రంజాన్ సందర్భంగా అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో రవాణా యువ జన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఇఫ్తార్...
పుంగనూరు పట్టణంలో ఆదివారం ఒకే ఇంట్లో నలుగురు వ్యక్తులు వాహనం నుండి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఊపిరాడక మృతి చెందారు. ఈ ఘటనతో పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీస్ అధికారి సీఐ సుబ్బరాయుడు వెల్లడించారు. ఈ దుర్ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు# కొత్తూరు మురళి.
నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ వాయువును పీల్చి రామచంద్ర (75), కార్తీక్ (15), చందన (7), చరిత (7) అనే నలుగురు మృతి చెందినట్లు సీఐ సుబ్బారాయుడు ఆదివారం తెలిపారు. బైక్ స్టార్ట్ లోనే ఉంచి, దాని నుంచి వెలువడిన వాయువును పీల్చడం వల్లే ఈ విషాదం చోటుచేసుకుందని ఆయన వెల్లడించారు. తాత, మనుమరాళ్లు మృతి చెందడంతో పట్టణంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి# కొత్తూరు మురళి.
అన్నమయ్య జిల్లా, పుంగనూరులో నలుగురు మృతి చెందిన ఘటనపై టీడీపీ నేత మధుసూదన్ నాయుడు ఆదివారం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మృతదేహాలను సందర్శించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇస్తూ, ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి పాల్గొన్నారు.
రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఈరోజు వారి క్యాంపు ఆఫీసులో కేక్ కట్ చేసి జన్మ దిన శుభాకాంక్షలు తెలిపిన క్రీడా శాఖ మరియు రవాణా శాఖ మంత్రి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని మంత్రిగారు పరిశీలించారు ఈ కార్యక్రమంలో పరువు జిల్లా టిడిపి ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
మార్కాపూర్ జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలంలో దోర్నాల గ్రామంలో శ్రీశైలం రోడ్ లో ఏర్పాటు చేసినటువంటి ఉచితమెడికల్ క్యాంపు
సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షేక్ షెక్షావలి ఆధ్వర్యంలో శ్రీ ఆరోగ్య హాస్పటల్ వారు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దోర్నాల యొక్క ప్రజలు ఈ సదవకాశాన్ని యొక్క శిబిరాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవలసిందిగా కోరుచున్నారు అలాగే ఇక్కడికి...
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : భూదేవినగర్: స్థానిక షాలోమ్ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి ఆధ్వర్యంలో ఆనంద్ పర్యవేక్షణలో భారీ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సుమారు 200 మందికి పైగా స్థానికులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిఆర్ఎస్ (BRS) నాయకులు అనిల్ కిషోర్ గౌడ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద...