Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • రాయచోటిలో ప్రపంచ వినియోగదారుల దినోత్సవం
    ఈరోజు రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో ఆదివారం ప్రపంచ వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జీవశాస్త్ర అధ్యాపకులు మునియా నాయక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి హక్కులు బాధ్యతలపై అవగాహన కలిగి ఉండాలి అని అప్పుడే మోసాలను ఆరకట్టు కలవమని సూచించారు ఈ కార్యక్రమంలో డిగ్రీ కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు
    341 Views
  • నూతన వధూవరులను ఆశీర్వదించిన సుగవాసి ప్రసాద్ బాబు
    ఈరోజు రాయచోటి పట్టణం ప్రీతం కళ్యాణ మండపం లో జరిగిన కే రామాపురం వాస్తవులు గాండ్లపెంట నాగరాజు గారి కుమారుడు పవన్ కుమార్ వెడ్స్ భవానీల వివాహ వేడుకకు హాజరైన రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు నూతన వధూవరులను ఆశీర్వదించారు ఈ సందర్భంగా ప్రసాద్ బాబు గారు మాట్లాడుతూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో గాండ్లపెంట వారి కుటుంబ సభ్యులు...
    329 Views
  • ఎన్నారై కువైట్ ఎర్రం శెట్టి హరిబాబు రాయల్ ఇచ్చిన విందులో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు
    ఆదివారం మధ్యాహ్నం రాజంపేట పట్టణంలోని ఎన్నారై కువైట్ ఎర్రం శెట్టి హరిబాబు రాయల్ గారు ఆహ్వానం మేరకు ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు టిటిడి పాలకమండలి మాజీ సభ్యులు రాయచోటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు మరియు సుండుపల్లి మండలం టిడిపి అధ్యక్షులు సప్పిడి రమేష్ నాయుడు గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక...
    355 Views
  • [15/03, 11:49 am] null: మొయినాబాద్ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో కీలక పరిణామం
    మొయినాబాద్‌లో జరిగిన ఫామ్‌హౌస్‌ పార్టీ డ్రగ్స్‌ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో మొత్తం ఆరుగురికి డ్రగ్స్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిలకు కూడా డ్రగ్స్‌ పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం.
    పుట్టా మహేష్ కుమార్‌కు బ్లడ్‌ శాంపిల్ పరీక్షలో డ్రగ్స్‌ పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, మొదట చేసిన యూరిన్‌ టెస్టులో నెగెటివ్ వచ్చింది. అనుమానం రావడంతో అధికారులు మరోసారి బ్లడ్‌, యూరిన్‌ పరీక్షలు నిర్వహించారు. పరిశీలనలో యూరిన్‌ శాంపిల్స్‌లో నీళ్లు కలిపినట్లు అధికారులు గుర్తించారు. అందువల్లే యూరిన్‌ టెస్టులో డ్రగ్స్‌ నెగెటివ్‌గా వచ్చినట్లు అధికారులు తెలిపారు.
    ఈ వీకెండ్ పార్టీని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఏర్పాటు చేసినట్లు సమాచారం. కేసుపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

    [15/03, 2:16 pm] null: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి
    మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్‌ కేసులో కొత్త వివరాలు బయటకు వస్తున్నాయి. పోలీసులు విచారణలో కీలక అంశాలు గుర్తించారు.
    బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సన్నిహితుడు కౌశిక్ రవి సిమ్లాలో డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
    రోహిత్ రెడ్డి పీఏ శరత్ కుమార్ ఇచ్చిన సమాచారం ఆధారంగా కౌశిక్ రవిని పోలీసులు విచారిస్తున్నారు.
    రోహిత్ రెడ్డి డ్రైవర్ అర్జున్ రెడ్డి వద్ద డ్రగ్స్‌ను శరత్ కుమార్ పెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు.
    ఫామ్‌హౌస్‌లో జరిగిన రాత్రి పార్టీలో పాల్గొన్న వారికి శరత్ కుమార్ డ్రగ్స్ పంపిణీ చేశాడని పోలీసులు తెలిపారు.
    మిగిలిన కొకైన్ కూడా శరత్ కుమార్ వద్దే ఉన్నట్లు గుర్తించారు.
    శరత్ కుమార్ వద్ద నుంచి రెండు ప్యాకెట్ల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
    ఈ కేసులో ఇంకా పలువురిని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.

    [15/03, 2:18 pm] null: కేటీఆర్‌కు మహేష్ కుమార్ గౌడ్ సవాల్
    తెలంగాణ రాజకీయాల్లో డ్రగ్స్‌ అంశం చుట్టూ మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాజీ మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు.
    కేటీఆర్‌కు దమ్ముంటే డ్రగ్స్‌ టెస్టుకు రావాలని మహేష్ కుమార్ గౌడ్ ఛాలెంజ్ చేశారు.
    అసెంబ్లీలోనే డ్రగ్స్‌ టెస్ట్ నిర్వహిస్తామని తెలిపారు.
    ఆ పరీక్షకు కేటీఆర్ హాజరుకావాలని ఆయన డిమాండ్ చేశారు.
    మొయినాబాద్ డ్రగ్స్‌ కేసు నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
    731 Views
  • Job Mela in A. P. For ugadi
    📢 *ఏపీలో ఉగాదికి జాబ్ క్యాలెండర్ – 10,000 ప్రభుత్వ ఉద్యోగాలు*    అమరావతి :   రాష్ట్ర ప్రభుత్వం ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. మొత్తం 10,000 పోస్టులు మూడు సంవత్సరాల్లో దశలవారీగా భర్తీ చేయాలని ప్రణాళిక రూపొందించారు.   📌 ప్రతిపాదిత పోస్టులు: • పాఠశాల విద్య & ఇంటర్ – 3,000 • SI & కానిస్టేబుళ్లు – 3,000...
    321 Views
  • రంజాన్ వేళ మానవత్వం చాటుకున్న మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి..|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పేద ముస్లిం సోదరీ సోదరీమణులకు రంజాన్ కానుకలను పంపిణీ చేశారు.  హరిజన్ బస్తీ సమీపంలోని మసీద్-యే-అమ్మర్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె లబ్ధిదారులకు ఈ తోఫాలను అందజేశారు. ఈ సందర్భంగా శాంతి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ.. పండుగ పూట ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ...
    268 Views
  • పుంగనూరు నియోజకవర్గం:చౌడేపల్లి మండలంలో అగ్నిప్రమాదం
    పుంగునూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, కాన్ సాహెబ్ మిట్ట వద్ద శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికులు సమాచారం అందించడంతో ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో అన్సర్ భాష అనే రైతుకు చెందిన మామిడి తోట దగ్ధమైంది. ఈ ఘటనలో రైతుకు సుమారు రూ.10 వేల వరకు నష్టం వాటిల్లినట్లు అధికారి సుబ్బరాజు తెలిపారు# కొత్తూరు మురళి.
    323 Views
  • పుంగనూరు:పుంగనూరు పట్టణం లో ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్‌లో వివిధ కేసులలో పట్టుబడిన వాహనాలను ఈనెల 16న ఉదయం 10:30 గంటలకు వేలం.
    పుంగనూరు పట్టణంలోని ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్‌లో వివిధ కేసులలో పట్టుబడిన వాహనాలను ఈనెల 16న ఉదయం 10:30 గంటలకు వేలం వేయనున్నట్లు అధికారి కే. సురేష్ రెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా అసిస్టెంట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సూపర్డెంట్ ఎస్. కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ వేలం జరగనుంది. వేలంలో పాల్గొనేవారు ఆధార్ కార్డుతో పాటు సంబంధిత ధరావత్తు రుసుము చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు#...
    317 Views
  • Inauguration of Sri potti Sri ramulu statue
    దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరూ కలిసి స్థాపించిన 'అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్' ఆధ్వర్యంలో... ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సంకల్పంతో అమరావతిలోని శాఖమూరులో 6.8 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన స్మృతి వనం. అందులో 58 అడుగుల శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని రేపు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ గార్లు ప్రారంభించనున్నారు.  #PottiSreeramulu ...
    325 Views
  • పుంగనూరు: పుంగనూరు పట్టణం ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎంపీ
    పుంగనూరు పట్టణంలో రంజాన్ పండుగ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి శనివారం రాత్రి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు, సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. అనంతరం ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ, రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు ఇవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ...
    287 Views