Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
    రాయచోటి మండలం చెన్న ముక్క పల్లి గ్రామం కొలిమి మెట్టుకు వెళ్లే 600 మీటర్లు 20 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కూటమి ప్రభుత్వము లక్ష్యమని కొనియాడారు ఈ కార్యక్రమంలో రాయచోటి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండికోట సుధాకర్ డైరెక్టర్ మస్తాన్ ప్రభాకర్ రెడ్డి మరియు యువ నాయకులు మదన్మోహన్ ఈ...
    384 Views
  • ఆ రోడ్డు వేసింది ఎవరో తేల్చండి?.. పోలీసులకు తెలంగాణ హైకోర్టు ఆదేశం
    మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి పరిధిలోని ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రహరీ గోడ కూల్చివేత, రోడ్డు నిర్మాణ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. నిజాంపేటలోని APR ప్రణవ్ యాంటిలియా గేటెడ్ కమ్యూనిటీ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, ఈ మొత్తం వ్యవహారంపై లోతైన విచారణ జరిపి నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. అధికారులెవరూ రోడ్డు నిర్మించలేదని...
    439 Views
  • మదనపల్లెలో మహిళ అదృశ్యం: కేసు నమో
    మదనపల్లె కోళ్లబైలు గ్రామ పరిధిలోని వెంకటేశ్వరపురానికి చెందిన మెహతాజ్ బేగం అనే మహిళ అదృశ్యమైనట్లు పోలీసులు శనివారం ధ్రువీకరించారు. బాధితురాలి భర్త షేక్ మహమ్మద్ రవూఫ్ తెలిపిన వివరాల ప్రకారం, మెహతాజ్ బేగం రాత్రి సమయంలో తన పిల్లల కోసం తినుబండారాలు కొనుగోలు చేసేందుకు బయటకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లారు. ఎంత సమయం గడిచినా ఆమె తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గాలించారు. ఆచూకీ...
    285 Views
  • అన్నమయ్య జిల్లాలో పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం: డీఈవో.
    అన్నమయ్య జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 16వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 22,149 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరి కోసం 124 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత కోసం 9 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. ముఖ్యంగా సమస్యాత్మకమైన 8 కేంద్రాలలో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు....
    298 Views
  • అన్నమయ్య ​జిల్లా వ్యాప్తంగా పటిష్టంగా విజిబుల్ పోలీసింగ్: SP.
    అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు, జిల్లావ్యాప్తంగా శనివారం 'విజిబుల్ పోలీసింగ్' కార్యక్రమాన్ని పోలీసులు పటిష్టంగా నిర్వహించారు. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంచడం, నేరాలను అరికట్టడం దీని లక్ష్యం. ఈ తనిఖీల్లో భాగంగా, పోలీసులు వాహనాలను తనిఖీ చేసి గంజాయి వంటి అక్రమ రవాణాను అడ్డుకున్నారు. రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘించిన వారికి, హెల్మెట్/సీట్ బెల్ట్ ధరించని వారికి, డ్రంక్ అండ్ డ్రైవ్...
    258 Views
  • దుండిగల్ పరిసరాల్లో గ్యాస్ కొరత ! హోటళ్లు, రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం
    దుండిగల్ (Dundigal) మరియు హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో వంట గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా ఉంది. మార్చి 2026 నాటికి, సరఫరాలో అంతరాయం కారణంగా గ్యాస్ ఏజెన్సీల ముందు ప్రజలు క్యూ కడుతున్నారు. గల్ఫ్ యుద్ధ ప్రభావంతో కమర్షియల్, డొమెస్టిక్ సిలిండర్ల సప్లై తగ్గిపోవడంతో హోటళ్లు, గృహ వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. డీలర్ల వద్ద స్టాక్ లేకపోవడంతో సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత రావడానికి ఎక్కువ సమయం...
    380 Views
  • *ట్రాఫిక్ సమస్య పరిష్కరించడమే మా లక్ష్యం* *-ట్రాఫిక్ ఎస్సై పవన్ కుమార్*
    చీరాల పట్టణంలో ప్రతిరోజు రాత్రి 7 దాటితే మున్సిపల్ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు ఎక్కువగా ట్రాఫిక్ సమస్య ఉండేది.ట్రాఫిక్ సమస్యకు ముఖ్య కారణం ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ఆ రోడ్లో ప్యాసింజర్స్ కోసం నిలిపి ఉండటం.అందువల్ల ప్రజలు,వాహనదారులు ఎంతో ఇబ్బందిగా ప్రయాణించేవారు అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించాలన్న నరకయాతన పడేవారు.ఈ సమస్యను ప్రజలు పోలీసు వారికి తెలియజేయగా పోలీస్ సిబ్బంది స్పందించి...
    888 Views
  • శంషాబాద్ లో LPG కోసం బారులు తీరిన ఆటోలు
    6 Views 383 Views
  • శ్రీ రామస్వామి ఆలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
    ఈరోజు ఉదయం అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం సంబేపల్లి మండలం పిఎన్ కాలనీ గ్రామం మిన్నం రెడ్డి గారి పల్లెలో శ్రీరామ స్వామి నూతన దేవాలయం ఆలయ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి హాజరై మంత్రిగారికి పురోహితులు వేద ఆశీర్వాదం అందజేశారు మంత్రిగారు మాట్లాడుతూ పది లక్షల రూపాయలు శ్రీవాణి ట్రస్టు ద్వారా నూతన దేవాలయ...
    335 Views
  • వీరబల్లి మండలం సానిపై గ్రామంలో శ్రీ గంగమ్మ అమ్మవారికి పోతును పట్టడం జరిగింది ఏప్రిల్ 12 13వ తేదీల్లో అమ్మవారి జాతర జరుగుటకు గ్రామంలోని పెద్దలు నిర్ణయించినారు
    8 Views 214 Views