బొబ్బిలి షాదీఖానాలో హుదా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం పేద ముస్లింలకు ఎమ్మెల్యే బేబినాయన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రంజాన్ అందరూ బాగా జరుపుకునేందుకు పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. పేదలకు అండగా నిలుస్తున్న హుదా సేవలను కొనియాడారు. ప్రేమ, దాతృత్వాలకు ప్రతీక రంజాన్ అన్నారు. కార్యక్రమంలో ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.
#BOIENA RAJESH
*కృష్ణాజిల్లా, మచిలీపట్నం :*
*పోలీసులపై తిరగబడ్డ పేర్ని నాని..*
*రామానాయుడుపేట సెంటర్ లో జనసేన పార్టీ జెండా దిమ్మ ఏర్పాటు విషయంలో జనసేన, వైసీపీ నేతల మధ్య వివాదం*
*మరికాసేపట్లో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణకు సిద్ధమవుతున్న జనసేన నేతలు*
*శాంతిభద్రతల దృష్ట్యా పేర్ని నాని ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు*
*పోలీసుల వలయాన్ని ఛేధించి జనసేన...
*జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా సేవా కార్యక్రమాలు.*
*జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉదయభాను గారు.*
_జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో వేడుకలు అత్యంత...
కొత్తవలస మండలం కంటకాపల్లి రైల్వే సైడింగ్ వద్ద శనివారం ప్రమాదం జరిగింది. ఎల్.కోట మండలంలో ఓ కంపెనీకి చెందిన లారీ డ్రైవరు బొగ్గు లోడింగ్ కోసం కంటకాపల్లి రైల్వే సైడింగ్కు వచ్చాడు. లారీ డ్రైవరు లారీకి టార్పాలిన్ కడుతూ ఉండగా జారిపోయి పడిపోయాడు. ఆ సమయంలో అటుగా మరోలారీ రావడంతో ఆ లారీ కిందపడి మృతి చెందాడు.
#BOIENA RAJESH
జిల్లాలో పధోతరగతి పరీక్షలూ ప్రశాంతాంగ ప్రారమ్భమయ్యాయ. తొలి రోజుతెలుగు పరీక్షకు-24-404 మాంధి వ్ద్యార్థులకు గాను 24-353 మాంధి హజరైనట్టు డి ఇ ఓ తేలిప్యారు.వివిధకరణలతో 51 మంది విద్యార్థులు గర్హజారయ్యరు. J జిల్లావ్యాప్తంగ 144 కేంద్రలో ఫ్లేయింగ్ స్కోడ్ బ్రుంధలు ముమ్మర తనికిలు చెపాటే చెప్తాయ్. ఎ కడ ఏటువంటీ అవంచనియా ఘటనాలు గరగలేదనీ డి ఈ ఓ స్పష్టం చేసారు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా సైబరాబాద్ సీపీ మరియు కుత్బుల్లాపూర్ డీసీపీ ఆదేశాల మేరకు సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లారెడ్డి మెడికల్ కళాశాలలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా సూరారం ఇన్స్పెక్టర్ (SHO) సుధీర్ కృష్ణ సుమారు 200 మంది విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ...
సుండుపల్లె గ్రామపంచాయతీ కంచిపాటి వాండ్ల పల్లెలో నిర్వహించిన సీతారాముల విగ్రహ ప్రతిష్ట మరియు సీతారాముల కళ్యాణ మహోత్సవానికి కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు శ్రీ సుగా వాసి ప్రసాద్ బాబు గారు రాష్ట్ర టిడిపి కార్యదర్శి చప్పిడి మహేష్ నాయుడు గారు సుండుపల్లి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చెపిడి మహేష్ నాయుడు గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఆలయ కమిటీ సభ్యులు నేతలకు ఘన...
రాయచోటి పట్టణం మదనపల్లి రోడ్డు వద్ద ఉన్న పిసిఆర్ ఫంక్షన్ హాల్ లో రాయచోటి కొత్తపేట వాస్తవ్యులు పసుపులేటి సుధాకర్ గారి కుమార్తె శ్వేత మహేష్ బాబుల వివాహ నిశ్చితార్థ కార్యక్రమానికి రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు టిటిడి మాజీ పాలకమండలి సభ్యులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు హాజరయ్యారు ఈ సందర్భంగా నూతన వధూవరును ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలిపారు కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా మాట్లాడి...
అన్న క్యాంటీన్ ముందు భోజనాలు చేసేందుకు శాశ్వతంగా షెడ్ నిర్మాణం చేయాలని ఎమ్మెల్యే బేబినాయన ఆదేశించారు. బొబ్బిలి పట్టణంలో ఉన్న అన్న క్యాంటిన్ను శనివారం పరిశీలించారు. ఎండలో భోజనాలు చేయడంతో టెంటు వేయాలని ఆదేశించడంతో టెంటు వేశారు. భోజనం చేసే వారు ఇబ్బందులు పడకుండా షెడ్ నిర్మాణం చేయాలని కమిషనర్ రామలక్ష్మిని ఆయన ఆదేశించారు.
#Boiena Rajesh