Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా వై.సునీల్ రావు నియామకం

    భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వై.సునీల్ రావు ను నియమిస్తూ పార్టీ అధిష్టానం బుధవారం రాత్రి ఉత్తర్వులు వెలువర్చింది. ఈ మేరకు బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆదేశాలు జారీ చేశారు. కరీంనగర్ మాజీ మేయర్ అయిన యాదగిరి సునీల్ రావు ఇటీవల కరీంనగర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు.

    తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు గారితో పాటు తనకు అన్నివేళలా అండదండలు అందిస్తున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో పార్టీ అభ్యున్నతికి తనదైన శైలిలో కృషి చేస్తూనే నాయకులను కార్యకర్తలు కలుపుకొని ముందుకు సాగుతాననే విశ్వాసాన్ని సునీల్ రావు వ్యక్తం చేశారు.

    కేంద్రంలో మోదీ సర్కార్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత తీసుకెళ్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన తనదైన పోరాటాన్ని కొనసాగిస్తానని.. బిజెపి జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ ప్రవీణ్ రావు ఇతర నాయకులందరి సహకారంతో పార్టీలో ఒక సైనికుడిగా పని చేస్తానని సంతోషాన్ని వ్యక్తం చేశారు.
    #భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వై. సునీల్ రావు.
    483 Views
  • #భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వై. సునీల్ రావు.
    231 Views
  • #భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వై. సునీల్ రావు
    815 Views
  • భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వై.సునీల్ రావు నియమిస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు వెలువడించడం జరిగింది. కరీంనగర్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అభివృద్ధి వైపు కు, పథకాలు వాటిని ప్రజలలోకి తీసుకెళ్లి మరింత దేశ అభివృద్ధికి తోడ్పడతానని నాకు సహకరించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
    #భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వై. సునీల్ రావు
    408 Views
  • #భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వై.సునీల్ రావు నియామకం
    భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వై .సునీల్ రావు ను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. వై . సునిల్ రావు భారతీయ జనతా పార్టీ దేశ అభివృద్ధికి సంక్షేమ పథకాలకు ముందుండి ప్రజలలో బిజెపిని మరింత ముందుకు సాగనంపుతానని నాకు సహకరించిన కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ గారికి రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
    Like
    1
    973 Views
  • కరీంనగర్ పాసుపోర్టు ఆఫీసులలో అధికారుల నిర్లక్ష్య సమాధాన వైఖరి?
    కరీంనగర్ జిల్లా పాస్పోర్ట్ ఆఫీస్ లో అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాదన రోజు అధిక సంఖ్యలో పాస్పోర్ట్ఫీ ఆఫీస్ కు విచ్చేస్తున్న ప్రజలు వారి యొక్క సౌకర్యార్థం ఉండవలసిన మంచినీటి సౌకర్యం గాని కూర్చోవడానికి కనీస సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు సార్ ఇక్కడ ప్రాబ్లం ఉంది అని చెప్తే అధికారులు పట్టించుకోవడం లేదు. దీన్ని వెంటనే అధికారులు స్పందించి తగిన సౌకర్యాలు కల్పించాలని అక్కడి...
    3.2K Views

    330 Views
  • #భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వై.సునీల్ రావు నియామకం
    భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వై .సునీల్ రావు ను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. వై . సునిల్ రావు భారతీయ జనతా పార్టీ దేశ అభివృద్ధికి సంక్షేమ పథకాలకు ముందుండి ప్రజలలో బిజెపిని మరింత ముందుకు సాగనంపుతానని నాకు సహకరించిన కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ గారికి రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
    327 Views
  • స్కౌట్ శిక్షణతో క్రమశిక్షణ, బంగారు భవిష్యత్తు: ఎమ్మెల్యే.
    మదనపల్లె హోప్ మున్సిపల్ హైస్కూల్‌లో బుధవారం జరిగిన భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సమావేశంలో ఎమ్మెల్యే షాజహాన్ భాష పాల్గొన్నారు. విద్యార్థుల్లో దేశభక్తి, సేవాభావాన్ని పెంపొందించడంతో పాటు సమాజంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని స్కౌట్ శిక్షణ ఇస్తుందని ఆయన తెలిపారు. హార్సిలీ హిల్స్ స్కౌట్ శిక్షణ కేంద్రం మరమ్మతులకు ₹50,000 విరాళం ప్రకటించారు. డీఈఓ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, పాఠశాలల్లో స్కౌట్...
    289 Views
  • అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ హెచ్చరిక.
    అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ బుధవారం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, గ్యాస్ సిలిండర్ల కొరత, ధరల పెరుగుదలపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని కోరారు. జిల్లాలో గ్యాస్ సరఫరా యథావిధిగా కొనసాగుతోందని, తప్పుడు వార్తలను సృష్టించినా లేదా ఫార్వార్డ్ చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించే వారిపై నిఘా ఉంచామని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై వెంటనే 112...
    293 Views