భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వై.సునీల్ రావు నియమిస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు వెలువడించడం జరిగింది. కరీంనగర్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అభివృద్ధి వైపు కు, పథకాలు వాటిని ప్రజలలోకి తీసుకెళ్లి మరింత దేశ అభివృద్ధికి తోడ్పడతానని నాకు సహకరించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

0 Comments
0 Shares
333 Views
0 Reviews