• *వేములవాడ మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన పుల్కం రాజు, వైస్ చైర్మన్ గా నరాల శేఖర్ గార్లకి మరియు పాలకవర్గానికి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది*

    *నాగుల విష్ణు ప్రసాద్*
    *ఉపాధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ కమిటీ రాజన్న సిరిసిల్ల జిల్లా*
    *వేములవాడ మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన పుల్కం రాజు, వైస్ చైర్మన్ గా నరాల శేఖర్ గార్లకి మరియు పాలకవర్గానికి సన్మానం చేసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది*💐😇 *నాగుల విష్ణు ప్రసాద్* *ఉపాధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ కమిటీ రాజన్న సిరిసిల్ల జిల్లా*
    0 Comments 0 Shares 17 Views 0 Reviews
  • అంగరంగ వైభవంగా ముగిసిన అనంతపురం గంగమ్మ జాతర
    అంగరంగ వైభవంగా ముగిసిన అనంతపురం గంగమ్మ జాతర
    0 Comments 0 Shares 41 Views 0 Reviews
  • ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా

    -ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్.

    -మర్రిమడ్లలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పరిశీలన.

    కోనరావుపేట, : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. కోనరావుపేట మండలం మర్రిమడ్ల గ్రామంలో ఏనుగుల భగవాన్ రెడ్డి, నిమ్మపల్లి గ్రామంలో విక్కుర్తి రేణుక ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం పరిశీలించారు. మండలానికి మొత్తం 577 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, 460 ఇండ్లకు ముగ్గు పోయగా, బేస్ మెంట్ లెవెల్ లో 401 ఇండ్లు, 325 ఇండ్లు గోడల వరకు, 287 ఇండ్లు స్లాబ్ లెవెల్ లో ఉన్నాయని హౌసింగ్ అధికారులు ఇంచార్జి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ముగ్గు పోసిన వారి ఇంటి నిర్మాణ పనులు మొదలు పెట్టించాలని, బేస్మెంట్ వరకు పూర్తి చేసిన వారిని గోడల వరకు, అక్కడి నుంచి స్లాబ్ లెవెల్ కు, తుది దశ పనులు పూర్తి చేసేలా.. ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులతో సమావేశం కావాలని సూచించారు. లబ్దిదారులకు ఇటుకులు ఇతర సామగ్రి అందుబాటులో ఉండేలా సరైన ధరకు వచ్చేలా హౌసింగ్ అధికారులతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలని ఆదేశించారు. మేస్త్రీలు, వడ్రంగి ఇతర పని వారితో మాట్లాడి ఇబ్బందులు దూరం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీఓ స్నిగ్ధ, హౌసింగ్ ఏఈ, తదితరులు పాల్గొన్నారు.
    ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా -ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్. -మర్రిమడ్లలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పరిశీలన. కోనరావుపేట, : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. కోనరావుపేట మండలం మర్రిమడ్ల గ్రామంలో ఏనుగుల భగవాన్ రెడ్డి, నిమ్మపల్లి గ్రామంలో విక్కుర్తి రేణుక ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం పరిశీలించారు. మండలానికి మొత్తం 577 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, 460 ఇండ్లకు ముగ్గు పోయగా, బేస్ మెంట్ లెవెల్ లో 401 ఇండ్లు, 325 ఇండ్లు గోడల వరకు, 287 ఇండ్లు స్లాబ్ లెవెల్ లో ఉన్నాయని హౌసింగ్ అధికారులు ఇంచార్జి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ముగ్గు పోసిన వారి ఇంటి నిర్మాణ పనులు మొదలు పెట్టించాలని, బేస్మెంట్ వరకు పూర్తి చేసిన వారిని గోడల వరకు, అక్కడి నుంచి స్లాబ్ లెవెల్ కు, తుది దశ పనులు పూర్తి చేసేలా.. ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులతో సమావేశం కావాలని సూచించారు. లబ్దిదారులకు ఇటుకులు ఇతర సామగ్రి అందుబాటులో ఉండేలా సరైన ధరకు వచ్చేలా హౌసింగ్ అధికారులతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలని ఆదేశించారు. మేస్త్రీలు, వడ్రంగి ఇతర పని వారితో మాట్లాడి ఇబ్బందులు దూరం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీఓ స్నిగ్ధ, హౌసింగ్ ఏఈ, తదితరులు పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 44 Views 0 Reviews
  • సిరిసిల్లలో నీటి సరఫరా కు అంతరాయం..

    అందరికీ నమస్కారం, ఇందుమూలముగా తెలియజేయునది ఏమనగా సిరిసిల్ల లోని 120MLD నీటి శుద్ధి కేంద్రం లో ఆపరేషన్ & మెయింటెనెన్స్ లో భాగంగా మరమత్తుల కొరకు మూడు రోజులు అనగా తేదీ 20-02-2026 (శుక్రవారం), 21-02-2026 (శనివారం) మరియు 22-02-2026(ఆదివారం) ప్లాంట్ నిలిపివేయడం జరుగుతుంది. అందువలన సిరిసిల్ల, వేములవాడ మరియు చొప్ప దండి నియోజకవర్గంలోని అన్నిగ్రామాలకు మరియు మున్సిపాలిటీలకు నీటి సరఫరాకు అంతరాయం కలుగును. తిరిగి అనగా తేదీ 23-02-2026 (సోమవారం) రోజున తిరిగి మిషన్ భగీరథ నీటి సరఫరాను పునరుద్ధరిస్తాము. అంతవరకు గ్రామాలలో మరియు సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి మున్సిపాలిటీలలో ప్రతామాయ ఏర్పాట్లు చేసుకోగలరని మనవి.

    ఇట్లు,

    Qum Per (Md.Muzahid Anwar) కార్యనిర్వాహక ఇంజనీర్ మిషన్ భగీరథ, గ్రిడ్ డివిజన్ సిరిసిల్ల
    సిరిసిల్లలో నీటి సరఫరా కు అంతరాయం.. అందరికీ నమస్కారం, ఇందుమూలముగా తెలియజేయునది ఏమనగా సిరిసిల్ల లోని 120MLD నీటి శుద్ధి కేంద్రం లో ఆపరేషన్ & మెయింటెనెన్స్ లో భాగంగా మరమత్తుల కొరకు మూడు రోజులు అనగా తేదీ 20-02-2026 (శుక్రవారం), 21-02-2026 (శనివారం) మరియు 22-02-2026(ఆదివారం) ప్లాంట్ నిలిపివేయడం జరుగుతుంది. అందువలన సిరిసిల్ల, వేములవాడ మరియు చొప్ప దండి నియోజకవర్గంలోని అన్నిగ్రామాలకు మరియు మున్సిపాలిటీలకు నీటి సరఫరాకు అంతరాయం కలుగును. తిరిగి అనగా తేదీ 23-02-2026 (సోమవారం) రోజున తిరిగి మిషన్ భగీరథ నీటి సరఫరాను పునరుద్ధరిస్తాము. అంతవరకు గ్రామాలలో మరియు సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి మున్సిపాలిటీలలో ప్రతామాయ ఏర్పాట్లు చేసుకోగలరని మనవి. ఇట్లు, Qum Per (Md.Muzahid Anwar) కార్యనిర్వాహక ఇంజనీర్ మిషన్ భగీరథ, గ్రిడ్ డివిజన్ సిరిసిల్ల
    0 Comments 0 Shares 54 Views 0 Reviews
  • వెబ్ కాస్టింగ్ సెంటర్ ను పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్.

    రాజన్న సిరిసిల్ల, : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ సెంటర్ ను ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ సోమవారం పరిశీలించారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కార్యాలయాల్లో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ప్రక్రియ కొనసాగుతుండగా, వెబ్ కాస్టింగ్ సెంటర్ ద్వారా పరిశీలించారు.

    *వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో పరిశీలన*

    అంతకుముందు వేములవాడ మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించే క్రమంలో కౌన్సిల్ సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టారు. ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ హాజరై సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని పరిశీలించారు.
    వెబ్ కాస్టింగ్ సెంటర్ ను పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్. రాజన్న సిరిసిల్ల, : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ సెంటర్ ను ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ సోమవారం పరిశీలించారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కార్యాలయాల్లో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ప్రక్రియ కొనసాగుతుండగా, వెబ్ కాస్టింగ్ సెంటర్ ద్వారా పరిశీలించారు. *వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో పరిశీలన* అంతకుముందు వేములవాడ మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించే క్రమంలో కౌన్సిల్ సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టారు. ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ హాజరై సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని పరిశీలించారు.
    0 Comments 0 Shares 49 Views 0 Reviews
  • *బ్రేక్ ఇన్స్పెక్టర్ను వెంటనే సస్పెండ్ చేయాలి*

    :- సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర
    గుండుతాండలో 20 మంది కూలీల ఆటో బ్రేక్ ఫెయిల్‌తో ప్రమాదం. సిఐటియు మండల కార్యదర్శి ఎం.రవిచంద్ర క్షతగాత్రులను పరామర్శించి, బ్రేక్ ఇన్స్పెక్టర్, ఆర్‌టివోలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్. ప్రభుత్వం ఆర్థిక సహాయం, మెరుగైన చికిత్స అందించాలని కోరారు. పత్తికొండలో రోడ్ల లోపాలు, బైపాస్ గుంతలు ప్రమాదాలకు కారణమని విమర్శ #suresh achari #pathikonda #citu #cpi
    *బ్రేక్ ఇన్స్పెక్టర్ను వెంటనే సస్పెండ్ చేయాలి* :- సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర గుండుతాండలో 20 మంది కూలీల ఆటో బ్రేక్ ఫెయిల్‌తో ప్రమాదం. సిఐటియు మండల కార్యదర్శి ఎం.రవిచంద్ర క్షతగాత్రులను పరామర్శించి, బ్రేక్ ఇన్స్పెక్టర్, ఆర్‌టివోలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్. ప్రభుత్వం ఆర్థిక సహాయం, మెరుగైన చికిత్స అందించాలని కోరారు. పత్తికొండలో రోడ్ల లోపాలు, బైపాస్ గుంతలు ప్రమాదాలకు కారణమని విమర్శ #suresh achari #pathikonda #citu #cpi
    0 Comments 0 Shares 90 Views 0 Reviews
  • గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో కలిసి సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించిన సందర్భంలో గేట్స్ కు స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో చేపట్టిన సంస్కరణల గురించి, అమరావతి నిర్మాణం గురించి సీఎం వివరించారు.
    గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో కలిసి సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించిన సందర్భంలో గేట్స్ కు స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో చేపట్టిన సంస్కరణల గురించి, అమరావతి నిర్మాణం గురించి సీఎం వివరించారు.
    0 Comments 0 Shares 52 Views 0 Reviews
  • సిరిసిల్ల మునిసిపల్ చైర్ పర్సన్ గా "జిందంకళ"

    * బిఆర్ఎస్ అధిష్టానం ఆశీర్వాదం మళ్లీ జిందం కళ కే..

    * వైస్ చైర్మన్ గా దార్ల సందీప్.

    * విలీన గ్రామాలకు విప్ తో సరి.

    .* సిరిసిల్ల మున్సిపల్లో కేటీఆర్ వ్యూహం.

    * యువతకు ప్రాధాన్యం.

    రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పటికప్పుడు అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటునే ఉన్నాయి. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మాత్రం రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులకు భిన్నంగా సిరిసిల్ల ఓటర్లు తీర్పు ఇవ్వడం గమనార్హం.

    భారత రాష్ట్ర సమితికి సిరిసిల్ల కంచుకోటల ఉంటూ వస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యులు లు కల్వకుంట్ల తారక రామారావుకు వరుస విజయాలను అందిస్తూ వచ్చింది. గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోను రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సిరిసిల్ల నియోజకవర్గంలోనే అత్యధిక సర్పంచ్ లను అందించింది సిరిసిల్ల నియోజకవర్గంమే. అధికారంలో ఉన్నప్పుడు సిరిసిల్ల మున్సిపాలిటీలో 22 స్థానాలకే పరిమితమైన ఈసారి మున్సిపల్ లో 27 స్థానాలను అందించిందిన ఘనత కూడాసిరిసిల్ల దే.

    అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్న వైరుధ్యాలను తెలివిగా భారత రాష్ట్రపతి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తెలివిగా ఉపయోగించుకొని ప్రత్యర్థులు ఎత్తుగడలను తిప్పి కొట్టారనే చెప్పవచ్చు. అధికార కాంగ్రెస్ పార్టీ కేవలం 6 గురు కౌన్సిలర్ లను గెలిపించుకోగా. భారత రాష్ట్ర సమితి మాత్రం బలమైన శక్తిగా ముందుకు రావడం రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపిన అంశం. 22 కౌన్సిలర్ స్థానాల నుంచి ప్రతిపక్షంలో ఉండి కూడా ఏకంగా 27 స్థానాలు సాధించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భారత రాష్ట్రపతి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సిరిసిల్ల మున్సిపాలిటీ చేజిక్కించుకోవడం కోసం వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఆయన వ్యూహం ఫలించి భారీ విజయం సాధించారు.

    * చైర్పర్సన్ గా మరోసారి జిందం కళ..

    సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎవరిని ఎన్నిక చేస్తారని విషయంలో అనేక ఊహగానాలు తెరపైకి వచ్చాయి. ఈసారి కొత్తవారికి అవకాశం ఉంటుందనే అంచనాల్లో ఆ నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. పలువురు సీనియర్ కౌన్సిల్ సభ్యులు చైర్మన్ పీఠం ఆశించారు. కేటీఆర్ వ్యూహాత్మకంగా మళ్లీ "జిందం కళ చక్రపాని"కే మునిసిపల్ పగ్గాలు అప్పగించి రాజకీయ పరిశీలకుల అంచనాలను తలకిందులు చేశారు.

    * వైస్ చైర్మన్ గా "దార్ల సందీప్."

    మున్సిపల్ పాలకవర్గం సమర్థవంతంగా నడిపించడం కోసం పాత కొత్తల మేలవింపుతో వ్యవహరించినట్లు కనిపిస్తోంది. సిరిసిల్ల కార్మిక వాడ బద్దం ఎల్లారెడ్డి నగర్ నుంచి గెలుపొందిన యువ నాయకులు "దార్ల సందీప్" మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎంపిక చేయడం కేటీఆర్ ముందుచూపు తో వ్యవహరించినట్లు కనిపిస్తుందని ఓ సీనియర్ నాయకుడు స్పష్టం చేశారు.

    * విలీన గ్రామాలకు విప్ తో సరి..

    సిరిసిల్ల మున్సిపల్ పాలకవర్గ కూర్పులో భారత రాష్ట్రపతి వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు ప్రజల అంచనాలను పరిగణలోకి తీసుకొని వ్యూహాత్మకంగా వ్యవహరించిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే తప్పని సరిగా విలీన గ్రామాల నుంచి వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందని ఆశించిన ప్రజలకు కొంత నిరాశే మిగిలినట్లు కనిపించిన 24వ వార్డు నుంచి ఎంపికైన బుర్ర మల్లికార్జున్ గౌడ్ కు విప్ గా బాధ్యతలు అప్పగించడం విలీన గ్రామాల ప్రజలకు కొంత ఊరట కలిగించిందనే చెప్పాలి.

    * అలకలు ఏ పరిణామాలకు దారి తీస్తాయో..!

    సరిగ్గా మున్సిపల్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధం అవుతుండగా భారత రాష్ట్ర సమితి లో అనైక్యత కు కారణం అవుతుందా..! అన్న అంశం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి ఆశించిన బుర్ర నారాయణ గౌడ్ తనకు మాట ఇచ్చి మరొకరికి వైస్ చైర్మన్ పదవి ఎలా ఇస్తారంట నిలదీయడం తర్వాత నాయకులు బుజ్జగించడం ఆయన శాంతించడం జరిగిపోయింది. మొత్తానికి మున్సిపల్ పాలకవర్గంలో యువతకు ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తుంది వ్యూహాత్మకంగా వ్యవహరించిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు వ్యూహం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో వేచి చూడవలసి ఉంది. రాష్ట్రంలో అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల మున్సిపాలిటీలు భారత రాష్ట్ర సమితి పాలకవర్గం కొలువు తీరిన పరిస్థితులు. భిన్నమైన పరిస్థితులు సిరిసిల్ల మున్సిపాలిటీలో ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతాయే అన్నది వేచి చూడవలసిందే.

    _ అల్లే రమేష్. సిరిసిల్ల.
    సిరిసిల్ల మునిసిపల్ చైర్ పర్సన్ గా "జిందంకళ" * బిఆర్ఎస్ అధిష్టానం ఆశీర్వాదం మళ్లీ జిందం కళ కే.. * వైస్ చైర్మన్ గా దార్ల సందీప్. * విలీన గ్రామాలకు విప్ తో సరి. .* సిరిసిల్ల మున్సిపల్లో కేటీఆర్ వ్యూహం. * యువతకు ప్రాధాన్యం. రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పటికప్పుడు అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటునే ఉన్నాయి. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మాత్రం రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులకు భిన్నంగా సిరిసిల్ల ఓటర్లు తీర్పు ఇవ్వడం గమనార్హం. భారత రాష్ట్ర సమితికి సిరిసిల్ల కంచుకోటల ఉంటూ వస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యులు లు కల్వకుంట్ల తారక రామారావుకు వరుస విజయాలను అందిస్తూ వచ్చింది. గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోను రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సిరిసిల్ల నియోజకవర్గంలోనే అత్యధిక సర్పంచ్ లను అందించింది సిరిసిల్ల నియోజకవర్గంమే. అధికారంలో ఉన్నప్పుడు సిరిసిల్ల మున్సిపాలిటీలో 22 స్థానాలకే పరిమితమైన ఈసారి మున్సిపల్ లో 27 స్థానాలను అందించిందిన ఘనత కూడాసిరిసిల్ల దే. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్న వైరుధ్యాలను తెలివిగా భారత రాష్ట్రపతి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తెలివిగా ఉపయోగించుకొని ప్రత్యర్థులు ఎత్తుగడలను తిప్పి కొట్టారనే చెప్పవచ్చు. అధికార కాంగ్రెస్ పార్టీ కేవలం 6 గురు కౌన్సిలర్ లను గెలిపించుకోగా. భారత రాష్ట్ర సమితి మాత్రం బలమైన శక్తిగా ముందుకు రావడం రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపిన అంశం. 22 కౌన్సిలర్ స్థానాల నుంచి ప్రతిపక్షంలో ఉండి కూడా ఏకంగా 27 స్థానాలు సాధించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భారత రాష్ట్రపతి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సిరిసిల్ల మున్సిపాలిటీ చేజిక్కించుకోవడం కోసం వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఆయన వ్యూహం ఫలించి భారీ విజయం సాధించారు. * చైర్పర్సన్ గా మరోసారి జిందం కళ.. సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎవరిని ఎన్నిక చేస్తారని విషయంలో అనేక ఊహగానాలు తెరపైకి వచ్చాయి. ఈసారి కొత్తవారికి అవకాశం ఉంటుందనే అంచనాల్లో ఆ నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. పలువురు సీనియర్ కౌన్సిల్ సభ్యులు చైర్మన్ పీఠం ఆశించారు. కేటీఆర్ వ్యూహాత్మకంగా మళ్లీ "జిందం కళ చక్రపాని"కే మునిసిపల్ పగ్గాలు అప్పగించి రాజకీయ పరిశీలకుల అంచనాలను తలకిందులు చేశారు. * వైస్ చైర్మన్ గా "దార్ల సందీప్." మున్సిపల్ పాలకవర్గం సమర్థవంతంగా నడిపించడం కోసం పాత కొత్తల మేలవింపుతో వ్యవహరించినట్లు కనిపిస్తోంది. సిరిసిల్ల కార్మిక వాడ బద్దం ఎల్లారెడ్డి నగర్ నుంచి గెలుపొందిన యువ నాయకులు "దార్ల సందీప్" మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎంపిక చేయడం కేటీఆర్ ముందుచూపు తో వ్యవహరించినట్లు కనిపిస్తుందని ఓ సీనియర్ నాయకుడు స్పష్టం చేశారు. * విలీన గ్రామాలకు విప్ తో సరి.. సిరిసిల్ల మున్సిపల్ పాలకవర్గ కూర్పులో భారత రాష్ట్రపతి వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు ప్రజల అంచనాలను పరిగణలోకి తీసుకొని వ్యూహాత్మకంగా వ్యవహరించిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే తప్పని సరిగా విలీన గ్రామాల నుంచి వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందని ఆశించిన ప్రజలకు కొంత నిరాశే మిగిలినట్లు కనిపించిన 24వ వార్డు నుంచి ఎంపికైన బుర్ర మల్లికార్జున్ గౌడ్ కు విప్ గా బాధ్యతలు అప్పగించడం విలీన గ్రామాల ప్రజలకు కొంత ఊరట కలిగించిందనే చెప్పాలి. * అలకలు ఏ పరిణామాలకు దారి తీస్తాయో..! సరిగ్గా మున్సిపల్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధం అవుతుండగా భారత రాష్ట్ర సమితి లో అనైక్యత కు కారణం అవుతుందా..! అన్న అంశం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి ఆశించిన బుర్ర నారాయణ గౌడ్ తనకు మాట ఇచ్చి మరొకరికి వైస్ చైర్మన్ పదవి ఎలా ఇస్తారంట నిలదీయడం తర్వాత నాయకులు బుజ్జగించడం ఆయన శాంతించడం జరిగిపోయింది. మొత్తానికి మున్సిపల్ పాలకవర్గంలో యువతకు ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తుంది వ్యూహాత్మకంగా వ్యవహరించిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు వ్యూహం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో వేచి చూడవలసి ఉంది. రాష్ట్రంలో అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల మున్సిపాలిటీలు భారత రాష్ట్ర సమితి పాలకవర్గం కొలువు తీరిన పరిస్థితులు. భిన్నమైన పరిస్థితులు సిరిసిల్ల మున్సిపాలిటీలో ఎలాంటి అభివృద్ధి పనులు జరుగుతాయే అన్నది వేచి చూడవలసిందే. _ అల్లే రమేష్. సిరిసిల్ల.
    0 Comments 0 Shares 65 Views 0 Reviews
  • ఉండవల్లిలోని వ్యవసాయక్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సందర్శించారు. అక్కడ ప్రకృతి సాగు ఉత్పత్తులను పరిశీలించారు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో అవలంభిస్తున్నఏఐ సహా ఇతర సాంకేతిక విధానాల గురించి అధికారులు ఈ సందర్భంగా వివరించారు. డ్రోన్ల సాయంతో పంటల్లో చీడపీడలు నివారిస్తున్న తీరును స్వయంగా పొలంలోకి వెళ్లి గేట్స్ తిలకించారు. అనంతరం అక్కడ రైతులతో బిల్ గేట్స్ ముఖాముఖి చర్చించారు. వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న ముఖ్యమంత్రికి, బిల్ గేట్స్‌కు మహిళా రైతులు స్వాగతం పలికారు. వారు వండి తీసుకుచ్చిన స్థానిక వంటలను బిల్ గేట్స్ రుచి చూశారు.
    #APWelcomesBillGates
    #BillGates
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    ఉండవల్లిలోని వ్యవసాయక్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సందర్శించారు. అక్కడ ప్రకృతి సాగు ఉత్పత్తులను పరిశీలించారు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో అవలంభిస్తున్నఏఐ సహా ఇతర సాంకేతిక విధానాల గురించి అధికారులు ఈ సందర్భంగా వివరించారు. డ్రోన్ల సాయంతో పంటల్లో చీడపీడలు నివారిస్తున్న తీరును స్వయంగా పొలంలోకి వెళ్లి గేట్స్ తిలకించారు. అనంతరం అక్కడ రైతులతో బిల్ గేట్స్ ముఖాముఖి చర్చించారు. వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న ముఖ్యమంత్రికి, బిల్ గేట్స్‌కు మహిళా రైతులు స్వాగతం పలికారు. వారు వండి తీసుకుచ్చిన స్థానిక వంటలను బిల్ గేట్స్ రుచి చూశారు. #APWelcomesBillGates #BillGates #ChandrababuNaidu #AndhraPradesh
    0 Comments 0 Shares 169 Views 0 Reviews
  • అమరావతి సచివాలయం సమావేశ మందిరంలో సీఎం, మంత్రులు, సెక్రటరీలతో జరిగిన సమావేశంలో బిల్ గేట్స్ మాట్లాడారు. భారతదేశ డిజిటల్ విప్లవంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారని గేట్స్ కితాబిచ్చారు. డిజిటల్ గవర్నెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్‌లో టెక్నాలజీ వాడకంలో చంద్రబాబు గారి కృషిని ప్రశంసించారు. మంత్రుల ప్రశ్నలకు బిల్ గేట్స్ సమాధానం ఇచ్చారు.
    #APWelcomesBillGates
    #BillGates
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    అమరావతి సచివాలయం సమావేశ మందిరంలో సీఎం, మంత్రులు, సెక్రటరీలతో జరిగిన సమావేశంలో బిల్ గేట్స్ మాట్లాడారు. భారతదేశ డిజిటల్ విప్లవంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారని గేట్స్ కితాబిచ్చారు. డిజిటల్ గవర్నెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్‌లో టెక్నాలజీ వాడకంలో చంద్రబాబు గారి కృషిని ప్రశంసించారు. మంత్రుల ప్రశ్నలకు బిల్ గేట్స్ సమాధానం ఇచ్చారు. #APWelcomesBillGates #BillGates #ChandrababuNaidu #AndhraPradesh
    0 Comments 0 Shares 171 Views 0 Reviews
  • రాజన్న సిరిసిల్ల జిల్లా

    సిరిసిల్ల పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్గా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉందని మొదటిసారి తన వైస్ చైర్మన్ పదవికి సహకరించిన 26 మంది తన తోటి కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ తెలిపారు.
    తన వార్డు 34వ వార్డు ప్రజలతోపాటు సిరిసిల్ల పట్టణ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలుతో పాటు తన వైస్ చైర్మన్ పదవికి సహకరించి ఈ పదవిని ఇచ్చిన సిరిసిల్ల శాసనసభ ఎమ్మెల్యే కేటీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు దార్ల సందీప్ తెలిపారు అదేవిధంగా మొదటిసారి వైస్ చైర్మన్ పదవి దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని పట్టణాన్ని తన వంతు అన్ని రకాల అభివృద్ధి రంగాల్లో తీసుకుపోతానని తెలిపారు.
    రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్గా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉందని మొదటిసారి తన వైస్ చైర్మన్ పదవికి సహకరించిన 26 మంది తన తోటి కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ తెలిపారు. తన వార్డు 34వ వార్డు ప్రజలతోపాటు సిరిసిల్ల పట్టణ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలుతో పాటు తన వైస్ చైర్మన్ పదవికి సహకరించి ఈ పదవిని ఇచ్చిన సిరిసిల్ల శాసనసభ ఎమ్మెల్యే కేటీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు దార్ల సందీప్ తెలిపారు అదేవిధంగా మొదటిసారి వైస్ చైర్మన్ పదవి దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని పట్టణాన్ని తన వంతు అన్ని రకాల అభివృద్ధి రంగాల్లో తీసుకుపోతానని తెలిపారు.
    0 Comments 0 Shares 55 Views 0 Reviews
  • కర్నూలు జిల్లాకు బడ్జెట్లో సవరణ చేసి నిధులు కేటాయించాలి. సిపిఎం
    రాష్ట్ర బడ్జెట్లో కర్నూలు జిల్లాకు నిధులు కేటాయించడంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కర్నూలు జిల్లా వెనుకబడిన జిల్లా అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన జిల్లాకు మాత్రం తీవ్రంగా అన్యాయం జరిగిందని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు సోమవారం స్థానిక ఈశ్వర్ రెడ్డి భవన్ నుంచి నాలుగు స్తంభాల వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఎం పార్టీ నాయకులు దస్తగిరి అధ్యక్షత వహించగా సీనియర్ నాయకుడు రంగారెడ్డి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెనుక పడ్డ జిల్లా కర్నూలుకు సాగు త్రాగునీటి ప్రాజెక్టు నిర్మించడానికి హంద్రీ నీవా పూర్తిగా చేయాలని అదేవిధంగా ఆర్డీఎస్ కుడి కాలువ వేదవతి రిజర్వాయర్ల నిర్మాణానికి ఒక రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించలేదని కేవలం తూతూ మంత్రంగా బడ్జెట్లో నిధులు కేటాయించి చేతులు దులుపుతుందని ఆదోని మెడికల్ కాలేజీ కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్ కు నిధులు కేటాయించలేదన్నారు విమర్శించారు
    సిఐటియు మండల కార్యదర్శి ఎం. రవిచంద్ర, మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో వేలాదిమంది కార్మికులు ఉన్నారని వారిని ఆదుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని వెంటనే బడ్జెట్లో నిధులు కేటాయించి కార్మిక వర్గాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు హమాలి రామాంజనేయులు గోపాల్ ఆటో వర్కర్స్ నాయకులు బిటి సుకప్ప శీను చందోలి కాశి హమాలి నాయకులు చంద్ర మాణిక్యం ఈశ్వరయ్య వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బుజులు, రసీదు ప్రజానాట్యమండలి నాయకులు కాశి అన్న అలిపిర పాల్గొన్నారు
    కర్నూలు జిల్లాకు బడ్జెట్లో సవరణ చేసి నిధులు కేటాయించాలి. సిపిఎం రాష్ట్ర బడ్జెట్లో కర్నూలు జిల్లాకు నిధులు కేటాయించడంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కర్నూలు జిల్లా వెనుకబడిన జిల్లా అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన జిల్లాకు మాత్రం తీవ్రంగా అన్యాయం జరిగిందని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు సోమవారం స్థానిక ఈశ్వర్ రెడ్డి భవన్ నుంచి నాలుగు స్తంభాల వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఎం పార్టీ నాయకులు దస్తగిరి అధ్యక్షత వహించగా సీనియర్ నాయకుడు రంగారెడ్డి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెనుక పడ్డ జిల్లా కర్నూలుకు సాగు త్రాగునీటి ప్రాజెక్టు నిర్మించడానికి హంద్రీ నీవా పూర్తిగా చేయాలని అదేవిధంగా ఆర్డీఎస్ కుడి కాలువ వేదవతి రిజర్వాయర్ల నిర్మాణానికి ఒక రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించలేదని కేవలం తూతూ మంత్రంగా బడ్జెట్లో నిధులు కేటాయించి చేతులు దులుపుతుందని ఆదోని మెడికల్ కాలేజీ కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్ కు నిధులు కేటాయించలేదన్నారు విమర్శించారు సిఐటియు మండల కార్యదర్శి ఎం. రవిచంద్ర, మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో వేలాదిమంది కార్మికులు ఉన్నారని వారిని ఆదుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని వెంటనే బడ్జెట్లో నిధులు కేటాయించి కార్మిక వర్గాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు హమాలి రామాంజనేయులు గోపాల్ ఆటో వర్కర్స్ నాయకులు బిటి సుకప్ప శీను చందోలి కాశి హమాలి నాయకులు చంద్ర మాణిక్యం ఈశ్వరయ్య వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బుజులు, రసీదు ప్రజానాట్యమండలి నాయకులు కాశి అన్న అలిపిర పాల్గొన్నారు
    0 Comments 1 Shares 97 Views 0 Reviews
More Results
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com