Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మదనపల్లిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం.
    మదనపల్లిలో ఆదివారం జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్, ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. భారతీయ సంస్కృతిలో మహిళలకు విశిష్ట స్థానం ఉందని కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ ధీరజ్ ప్రకటించారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాలకు రూ. 2190. 24 కోట్ల మెగా చెక్కును పంపిణీ చేశారు. వివిధ రంగాల్లో...
    494 Views
  • వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలి.. ఫుడ్ కమిషన్ ఛైర్మన్.
    ఏపీ ఫుడ్ కమిషన్ ఛైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి, అన్నమయ్య జిల్లాలోని అంగన్‌వాడీలు, చౌక ధరల దుకాణాలు, వసతి గృహాలను ఆదివారం తనిఖీ చేశారు. మదనపల్లెలో వసతి గృహాలను పరిశీలించి, అక్కడి సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. సంక్షేమ వసతి గృహాల్లో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, అధికారుల నిర్లక్ష్యం తగదని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారులకు పౌష్టికాహారం అందాలని...
    267 Views
  • YS Sharmila: ఏపీలో డ్రగ్స్ సంస్కృతి పెరిగిపోవడానికి జగన్ ప్రభుత్వమే కారణం: షర్మిల.
    Andhra   YS Sharmila Blames Jagan Government for Rising Drug Culture in AP జగన్ పై మరోసారి విమర్శలు గుప్పించిన షర్మిల జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందని ఆరోపణ కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని విమర్శ   వైసీపీ అధినేత జగన్ లక్ష్యంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరులో నిర్వహించిన 'ఉపాధి హామీ పరిరక్షణ...
    299 Views
  • Satya Kumar Yadav: 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఐ.
    Satya Kumar Yadav: 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఐ ఆధారిత ప్రాజెక్టు ప్రారంభం: సత్యకుమార్ యాదవ్ 09-03-2026 Mon 10:31 | Andhra   Satya Kumar Yadav Launches AI Project in 18 AP Govt Hospitals వైద్య సేవలను మరింత వేగవంతం చేసేందుకు ఏఐ టెక్నాలజీ 40 అత్యాధునిక పరికరాల ద్వారా వ్యాధి నిర్ధారణ సమయం ఆదా కావడమే కాకుండా, కచ్చితత్వంతో కూడిన చికిత్స అందుతుందన్న సత్యకుమార్ ఆంధ్రప్రదేశ్‌లో వైద్య...
    274 Views
  • Chandrababu: నేడు నంద్యాల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.
    Andhra   CM Chandrababu Naidu Tours Nandyala District Today డోన్ నియోజకవర్గంలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ చేయ‌నున్న సీఎం కొత్తబురుజులో గ్రామసభ, ప్రజావేదిక సభలో పాల్గొననున్న చంద్ర‌బాబు స్థానిక రైతులు, టీడీపీ కార్యకర్తలతో వేర్వేరుగా సమావేశం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ‌ నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా డోన్ నియోజకవర్గంలోని రైతులకు ఆయన...
    322 Views
  • పుంగనూరు:పుంగనూరు పట్టణం లో పర్యటించిన మంత్రి మండిపల్లి
    అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో ఆదివారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళలను గౌరవించే సమాజమే అభివృద్ధి సాధిస్తుందని, మహిళా సాధికారతకు నందమూరి తారకరామారావు పునాది వేశారని ఆయన అన్నారు. డ్వాక్రా మహిళల కోసం రుణ పరిమితిని రూ. 2 లక్షల నుండి రూ. 5 లక్షలకు పెంచినట్లు తెలిపారు# కొత్తూరు మురళి .
    265 Views
  • పుంగనూరు:పుంగునూరు పట్టణం లో అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి
    అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు సముదాయంలో రూ. 59 లక్షల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి, నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ చల్లా బాబుతో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, మార్కెట్ యార్డుల అభివృద్ధి ద్వారా రైతులు తమ...
    462 Views
  • Nandhyal district drone
    నంద్యాల జిల్లా, డోన్ నియోజకవర్గం, కొత్తబురుజులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పర్యటన. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హార్టికల్చర్ పంటల ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించిన సీఎం.  #Pattadar Passbooks.   
    254 Views