Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • చీరాల లో ఏసీబీ దాడులు
    బాపట్ల జిల్లా చీరాలలో ఏసీబీ దాడులు నిర్వహించారు. గిద్దలూరు ఇన్చార్జి సబ్ రిజిస్టర్ గా పనిచేసిన కృష్ణ మోహన్ రావుకు చెందిన ఇంట్లో అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు.పలు రికార్డులు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ఫిర్యాదుతో కృష్ణ మోహన్ రావుపై గతంలో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో చీరాలలోని ఆయన చెందిన ఇంటిని అధికారులు జల్లెడపట్టేరు. అయితే...
    951 Views
  • Telangana gaddar awards
    2025 తెలంగాణ "గద్దర్‌ " అవార్డుల ప్రకటన   ఉత్తమ నటుడు - నాగ చైతన్య (తండేల్‌) ఉత్తమ నటి - రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్‌) ఉత్తమ చిత్రం - రాజు వెడ్స్ రాంబాయి ఉత్తమ ద్వితీయ చిత్రం - దండోరా ఉత్తమ తృతీయ చిత్రం - ది ప్రీ వెడ్డింగ్‌ షో  నేషనల్‌ ఇంటిగ్రిటీ సినిమా - తండేల్‌ ఉత్తమ పర్యావరణ చిత్రం - ఇగ్వా ఉత్తమ డెబ్యూ ఫీచర్‌ ఫిల్మ్ - లిటిల్‌...
    466 Views
  • Tamilnadu tvk party
    మహిళా దినోత్సవ వేడుకల్లో టీవీకే అధినేత విజయ్ వరాలు మా ప్రభుత్వం వచ్చాక మహిళలకు నెలకు రూ.2500 ఇస్తాం సంవత్సరానికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఉచితం ఆడబిడ్డల పెళ్లికి 8 గ్రాముల బంగారం ఉచితం-విజయ్‌ మహిళలకు ఆర్థిక చేయూత కింద రూ.15 వేలు రేషన్‌ షాపుల్లో ఉచితంగా శానిటరీ ప్యాడ్స్‌ పంపిణీ తమిళనాడులో మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచితం-విజయ్
    471 Views
  • Married women suicide
    మూడు రోజుల నాటి సాంబార్ చిచ్చు.. వివాహిత ఆత్మహత్య   క్షణికావేశం ఎంతటి ఘోరానికి దారితీస్తుందో చెప్పే ఘటన కర్ణాటక రాజధానిలో వెలుగుచూసింది. నగరంలో నివాసముంటున్న కావ్య (27), రంగస్వామి దంపతుల మధ్య గురువారం జరిగిన చిన్నపాటి గొడవ ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వడ్డించిన భోజనం విషయంలో తలెత్తిన చిన్న వివాదం, చివరకు ఒక కుటుంబాన్ని తీరని శోకంలో ముంచేసింది. ఆ రోజు మధ్యాహ్నం కావ్య తన భర్తకు...
    244 Views
  • Controller and auditor general of India (CAG)
    ఒక పథకం ప్రకారం జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును ప్రశ్నార్థకం చేసేందుకు కుట్రపూరితంగా రివర్స్ టెండరింగ్ కు వెళ్ళాడని కాగ్ నివేదిక తేటతెల్లం చేసింది. #AndhraPradesh
    254 Views
  • India act responsibly said U S TREASURY SECRETARY
    భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించింది: అమెరికా ఆర్థిక మంత్రి ఇరాన్‌ - ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ చక్కగా వ్యవహరిస్తోందంటూ అమెరికా కితాబిచ్చింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు ఇటీవల ఆమోదం తెలిపిన అమెరికా ట్రెజరీ సెక్రటరీ.. భారత్ బాధ్యతాయుతంగా నడుచుకుంటోందంటూ కితాబిచ్చారు.   భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించింది: అమెరికా ఆర్థిక మంత్రి Scott Bessent  ...
    232 Views
  • ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎరిక్షన్ బాబు గారు - ₹ 15 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణం - హర్షం వ్యక్తం చేసిన ప్రజలు
    ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎరిక్షన్ బాబు గారు - ₹ 15 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణం - హర్షం వ్యక్తం చేసిన ప్రజలు యర్రగొండపాలెం పట్టణంలోని 21,22 బూత్ పరిధిలో తహసీల్దార్ కార్యాలయం వెనుక బజారులో యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారి ఆదేశాల మేరకు ₹ 15 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు కు పనులను ప్రారంభించారు. గతంలో ఎరిక్షన్ బాబు గారు ఆ ప్రాంతంలో పర్యటించినప్పుడు అక్కడి...
    490 Views
  • ​ప్రైవేట్ ఆసుపత్రిలో గర్భిణీ మృతి: కుటుంబీకుల ఆందోళన.
    మదనపల్లిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రసవం కోసం చేరిన గాయత్రి అనే గర్భిణీ మృతి చెందడంతో ఉద్రిక్తత నెలకొంది. వాల్మీకిపురానికి చెందిన గాయత్రి, ప్రసవ నొప్పులతో ఆసుపత్రికి రాగా, చికిత్స పొందుతూ మరణించింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న టూ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
    283 Views
  • మదనపల్లి: రైస్ మిల్లు యజమానులపై కేసులు నమోదు.
    మదనపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని తిరుమల మోడ్రన్, వంశీ కృష్ణా రైస్ మిల్లులపై కడప విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి, 800 బస్తాల పీడీఎఫ్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ సిఐ శివన్న ఫిర్యాదు మేరకు, మిల్లు యజమానులైన ధీరజ్, కిషోర్, నమో నారాయణలపై ఈసీ యాక్ట్ (EC Act) కింద టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అక్రమ బియ్యం నిల్వలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు శనివారం...
    291 Views
  • ​లింగ నిర్ధారణ నిషేధ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్.
    అన్నమయ్య జిల్లాలో లింగ నిర్ధారణ నిషేధ చట్టం-1994ను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం మదనపల్లెలో నిర్వహించిన సమీక్షలో, అక్రమ అబార్షన్లు, లింగ నిర్ధారణ పరీక్షలపై పోలీస్, వైద్య శాఖలు సమన్వయంతో డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించాలని సూచించారు. ప్రసూతి మరణాలు నివారించడానికి ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు గర్భవతులకు అవగాహన కల్పించాలని, పాఠశాలల్లోనూ ఈ చట్టంపై అవగాహన పెంచాలని,...
    278 Views