Tamilnadu tvk party
మహిళా దినోత్సవ వేడుకల్లో టీవీకే అధినేత విజయ్ వరాలు మా ప్రభుత్వం వచ్చాక మహిళలకు నెలకు రూ.2500 ఇస్తాం సంవత్సరానికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఉచితం ఆడబిడ్డల పెళ్లికి 8 గ్రాముల బంగారం ఉచితం-విజయ్‌ మహిళలకు ఆర్థిక చేయూత కింద రూ.15 వేలు రేషన్‌ షాపుల్లో ఉచితంగా శానిటరీ ప్యాడ్స్‌ పంపిణీ తమిళనాడులో మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచితం-విజయ్
0 Comments 0 Shares 95 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com