Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • గజపతినగరం మండలం మరుపల్లి వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. పెదమానాపురానికి చెందిన నలుగురు ప్రయాణిస్తున్న కారు నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    #Boiena Rajesh
    12 Views 1.2K Views
  • APSRTC: ఏపీలో టెన్త్ క్లాస్ విద్యార్థులకు శుభవార్త.
    పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు అందుబాటులో ఉండనున్న సేవలు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే అనుమతి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందికి ఆదేశాలు ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 16 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండగా......
    291 Views
  • Chandrababu Naidu: మూడో బిడ్డను కనే దంపతులకు రూ.25 వేలు: ఏపీ సీఎం చంద్రబాబు.
        Chandrababu Naidu: మూడో బిడ్డను కనే దంపతులకు రూ.25 వేలు: ఏపీ సీఎం చంద్రబాబు 05-03-2026 Thu 21:39 | Andhra   Chandrababu Naidu Announces 25000 Incentive for Third Child in Andhra Pradesh మూడో బిడ్డకు రూ.25 వేల ఆర్థిక సాయం అందించే ప్రతిపాదన నెలకు వెయ్యి చొప్పున పౌష్టికాహార సాయం మరియు ఉచిత విద్య ప్రసూతి సెలవులు ఏడాదికి పెంపు మరియు తండ్రులకు రెండు నెలల సెలవు రాష్ట్రంలో...
    290 Views
  • చీరాల–చిలకలూరిపేట మార్గంలో టోల్ ప్లాజా ప్రారంభం – వాహనదారులకు సూచన
    చీరాల నుంచి చిలకలూరిపేటకు వెళ్లే మార్గంలో పర్చూరు సమీపంలో ఉన్న టోల్ ప్లాజాను ఈరోజు ప్రారంభించినట్లు టోల్ సిబ్బంది చెబుతున్నారు.అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదా టోల్ రేట్లు ప్రకటించకపోవడంతో వాహనదారులు జాగ్రత్తగా గమనించగలరు.ఈ మార్గంలో ప్రయాణించే ప్రతి వాహనదారుడు టోల్ చెల్లింపుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించబడుతోంది.
    465 Views
  • హనుమకొండలో పొద్దున్నే చైన్స్ స్నాచింగ్
    హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎక్సైజ్ కాలనీలో ఈరోజు ఉదయం చైన్  స్నాచింగ్ జరిగిన విషయం తెలిసిందే నవ్య అనే మహిళ ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా గుర్తుతెలియని ఇద్దరూ వ్యక్తులు బైకుపై వచ్చారు. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును బలవంతంగా లాక్కొని అక్కడ నుంచి పరారయ్యారు నిందితుల కోసం గాలిస్తున్నట్లు సిఐ రంజిత్ తెలిపారు.    ##GOINDLA PRASHANTH   AMB
    765 Views
  • ఇధి లేబర్ అడ్డా ! పని దొరుకుతే పండుగే
    దిండిగల్, గ‎త కొన్ని నెలలు గా రాష్టం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను బట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద తీవ్రప్రభావం పడుతున్న విషయం తెలిసిందే, ముఖ్యంగా నిర్మాణ రంగం ఎక్కడివి అక్కడే పనులు నిల్చుపోయి ,అందులో ఉపాధి పొందుతున్న రోజు వారి కులీలు పనుల కోసం పిలిచేవారు లేక కుటుంబాన్ని పోషించటం ఇబ్బందిగా పడుతున్నమని వాపోయారు, పనుల కోసం ఉదయం 8నుండి లేబర్ అడ్డా వద్ద , పనులకోసం ప్రతి రోజు వంద ల కూలిలు...
    Like
    1
    588 Views
  • మంచిర్యాల శుభ్రత - ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత,
    మంచిర్యాల శుభ్రత - ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత, (మన నగర అభివృద్ధి కోసం పాలనా యంత్రాంగం మీ ముందుకు) కార్యక్రమం అప్డేట్స్   మంచిర్యాల నగర పాలక సంస్థ పరిధిలో గౌరవ శాసన సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశాల మేరకు ప్రతిష్టత్మకంగా చేపట్టిన మంచిర్యాల శుభ్రత - ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత అనే ప్రత్యేక కార్యక్రమంలో బాగాంగా ఈ రోజు 32 వ డివిజన్నందు రోజున స్థానిక రామ్ నగర్ నందు విజయవంతంగా...
    Like
    1
    453 Views
  • తెలంగాణలో పెరిగిన ఎండలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ
    తెలంగాణలో పెరిగిన ఎండలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ తెలంగాణలో మార్చి రెండో వారంలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నల్గొండ, ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. మిగిలిన 27 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది. ఎండల తీవ్రత నుంచి ప్రజలు జాగ్రత్తలు...
    341 Views
  • తొమ్మిది రాష్ట్రాలకు నూతన గవర్నర్ల నియామక
    తొమ్మిది రాష్ట్రాలకు నూతన గవర్నర్ల నియామకం దేశంలోని 9 రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి. ఆనందబోస్ రాజీనామా నేపథ్యంలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో భాగంగా ఐదుగురు గవర్నర్లను బదిలీ చేయగా, ముగ్గురిని కొత్తగా నియమించారు. తెలంగాణ నూతన గవర్నర్‌గా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ్‌ప్రతాప్‌ శుక్లా నియమితులయ్యారు....
    346 Views