Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • నిజామాబాద్. కామదహనంలో పలుగొన్న ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనాయన
    నగరంలోని ఆర్య వైశ్యసంఘం లో నిర్వహించిన కమధన కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్త పలుగొన్నారు.ఆయన పత్యేక పూజలు చేసారు.ప్రజలందరికి హోలీ శ్భకంషాలు తెలిపిరు.
    315 Views
  • నిజామాబాద్: అద్నాపు కలెక్టర్ గా ప్రదీప్ కుమార్ భాద్యతలు
    నిజామాబాద్ అదానపు కలేక్టర్ (స్థానిక సంస్థలు)  గ నగరపాలక సంస్థ కామిష్ణర్ దిలీప్ కుమార్ సోమవారం భాద్యతలు స్వీకరించారు. ఇ కడ పని చెసినా అంకిత్ భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ గా పదోన్నతిపై వెళ్ళడంతో ప్రభుత్వం దిలీప్‌కుమార్ ను ఇంచార్జ్ భాద్యతలు ఆపగించారు. భాద్యతల స్వేకరం అనంతరం అయానా కలెక్టర్ ఇలా త్రిపాటిని కలిసి పుష్పగుచ్చం  అందించారు. పాలు ఊరు అధికారులు ఆయనకు శుభకాంక్షలు.తెలిపారు.
    292 Views
  • నిజామాబాద్: నగరంలో ప్రారంభం అయినాదహనం
    . ఇందిరా ప్రియదర్శిని.  కలోనిలో హోలీ పండగను పురస్కరించుకుని సోమవారము రాత్రి 7గంటలనుండి కమధన కార్యక్రమలు ప్రారంభమైయాఇ. కలని వసులు ప్రత్యేక పూజలు చేసి కామ దహనo జరిప్యారు. కాగా మంగళ వారం ఫాల్గుణ శుద్ధ పౌర్ణిమ కాగా ముందు రోజు రాత్రి కామదహం నిర్వహించారు.
    379 Views
  • ఈనెల 4న పీసీసీ చీఫ్‌ షర్మిల జిల్లా పర్యటన. పర్చూరు,చీరాలలలో ఉపాధి పథకంపై రచ్చబండ విలేకరుల సమావేశంలో పర్యటన వివరాలను వెల్లడించిన కాంగ్రెస్ పార్టీనేతలు.
    చీరాల: ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఈనెల 4వ తేదీ బుధవారం  బాపట్ల జిల్లాలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు.జిల్లా పార్టీ అధ్యక్షులు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆదేశాలతో సోమవారం వేటపాలెం మండలం కొత్తపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నియెజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేతలు  పీసీసీ చీఫ్‌ షర్మిల పర్యటన వివరాలను...
    360 Views
  • విభి జి రామ్ జి చట్టం 2025 గురించిన కొత్త మార్గదర్శకాలు గురించి చీరాల మరియు వేటపాలెం మండల స్థాయి సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేయడమైనది.
    చీరాల: ఈరోజు వేటపాలెం మండలం కొత్తపేట గ్రామపంచాయతీ నందు విభి జి రామ్ జి చట్టం 2025 గురించిన కొత్త మార్గదర్శకాలు గురించి చీరాల మరియు వేటపాలెం మండల స్థాయి సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేయడమైనది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి డియల్డివో కే. పద్మావతి గారు మాట్లాడుతూ ఎంజిఎన్ఆర్ఇజిఎస్ చట్టాన్ని సవరించి వికసిత భారత్ రోజ్గార్ మరియు అజీవిక మిషన్ గ్రామీణ చట్టం 2025 రూపొందించడం జరిగినదని, పథకం పేరు...
    358 Views
  • Allegations of Illegal Arrests Ahead of Rahul Gandhi’s Visit
    Amid the ongoing visit of Rahul Gandhi, allegations have surfaced regarding continued unlawful arrests.
    In Kapra, police reportedly went to the residence of an unemployed student, Jhansi, and took her into custody. The arrest has sparked criticism, with claims that it was carried out in connection with the political developments surrounding the visit.
    @S.Azhar Alam
    #telangana ##rahulgandhi #revanthreddyanumula #hyderabad
    9 Views 2K Views
  • War updates
    ఇరాన్‌లోని 131 ప్రాంతాల్లో యూఎస్–ఇజ్రాయెల్ దాడులు.. 500 మందికి పైగా మృతి మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. Iranలోని 131 ప్రాంతాలపై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దళాలు విస్తృత స్థాయిలో వైమానిక దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఈ దాడుల్లో 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక వర్గాలు వెల్లడించాయి. వందలాది మంది గాయపడగా, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు....
    222 Views
  • [02/03, 9:56 pm] null: మిడిల్‌ ఈస్ట్‌పై భారత విమానయానశాఖ సమీక్ష
    పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో Ministry of Civil Aviation అత్యవసర సమీక్ష నిర్వహించింది. ప్రాంతీయ ఉద్రిక్తతల ప్రభావంతో అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఏర్పడిన పరిస్థితులను విశ్లేషించింది.
    ఒక్కరోజే మొత్తం 357 విమానాలు రద్దైనట్లు అధికారులు వెల్లడించారు. భద్రతా కారణాల దృష్ట్యా పలు ఎయిర్‌లైన్స్‌ తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు.
    ప్రయాణికుల నుంచి వచ్చిన 559 ఫిర్యాదులను పరిష్కరించామని శాఖ ప్రకటనలో తెలిపింది. టికెట్‌ మార్పులు, రీఫండ్‌లు, ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లపై సహాయం అందించామని పేర్కొన్నారు.
    అత్యవసర సహాయం కోసం హెల్ప్‌లైన్‌ నంబర్లు విడుదల చేశారు:
    📞 011-24604283
    📞 011-24632987
    ప్రయాణికులు తాజా సమాచారం కోసం సంబంధిత ఎయిర్‌లైన్స్‌తో సంప్రదించాలని, అధికారిక ప్రకటనలను గమనించాలని విమానయానశాఖ సూచించింది.
    [02/03, 10:07 pm] null: జోర్డాన్‌ అధినేతతో ప్రధాని మోడీ ఫోన్‌ సంభాషణ
    పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రధాని Narendra Modi జోర్డాన్‌ అధినేత Abdullah IIతో ఫోన్‌లో మాట్లాడారు.
    జోర్డాన్‌లో ప్రస్తుత భద్రతా పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్న మోడీ, అక్కడ నివసిస్తున్న భారతీయుల భద్రతపై ప్రత్యేకంగా ఆరా తీశారు. భారతీయుల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం.
    ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్న ప్రధాని, శాంతి, స్థిరత్వం, భద్రతకు భారత్‌ ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుందని స్పష్టం చేశారు.
    ఇరాన్‌–ఇజ్రాయెల్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియా దేశాలతో భారత్‌ సమన్వయం కొనసాగిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
    376 Views
  • [02/03, 9:00 pm] null: రాయలసీమ కరువును తరిమికొట్టేలా టీడీపీ కట్టిన, తెలుగు గంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, సోమశిల, స్వర్ణముఖి, పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి ప్రాజెక్టులు సీమకు వరాలయ్యాయి. మరి
    సీమకు నువ్వేమి చేసావ్ జగన్ రెడ్డి? ప్రాజెక్టు గేట్లకు కనీసం గ్రీజు పెట్టలేకపోయావు.
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    1.5K Views
  • 02/03, 9:38 pm] null: రాజధాని అమరావతిలో న్యాయమూర్తుల నివాస సముదాయంని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిన్న ప్రారంభించారు. సకల సౌకర్యాలతో, సర్వాంగ సుందరంగా తయారైన న్యాయమూర్తుల నివాసాలు ఇవి.
    #Amaravati
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    Like
    1
    5 Views 2.2K Views