ఇరాన్‌లోని 131 ప్రాంతాల్లో యూఎస్–ఇజ్రాయెల్ దాడులు.. 500 మందికి పైగా మృతి
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. Iranలోని 131 ప్రాంతాలపై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దళాలు విస్తృత స్థాయిలో వైమానిక దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఈ దాడుల్లో 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక వర్గాలు వెల్లడించాయి. వందలాది మంది గాయపడగా, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు....