Bharat Aawaz
02/03, 9:38 pm] null: రాజధాని అమరావతిలో న్యాయమూర్తుల నివాస సముదాయంని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిన్న ప్రారంభించారు. సకల సౌకర్యాలతో, సర్వాంగ సుందరంగా తయారైన న్యాయమూర్తుల నివాసాలు ఇవి.
#Amaravati
#ChandrababuNaidu
#AndhraPradesh
Like
1
5 Views 2.2K Views