Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • జగన్ ఐదేళ్ల పాలనలో ధ్వంసమైన బొంతు,బొన్ని, నల్ల బొంతు గ్రామాలకు వెళ్లే తారు రోడ్డును కూటమి ప్రభుత్వం కొత్తగా వేయించింది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
    4 Views 150 Views
  • వేట్లపాలెం పేలుడు విషాదంలో మృతుల కుటుంబాలను ఆదుకుంటామని సీఎం చంద్రబాబు గారు భరోసా ఇచ్చిన 24 గంటల్లో కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. మంత్రులు అనిత, సుభాష్, నారాయణ, ఎంపీ సానా సతీష్ ఒక్కో మృతుని కుటుంబానికి రూ.20 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెక్కులను అందజేశారు.
    4 Views 960 Views
  • Arrested in Triple ******* Case — Amberpet PS
    The Amberpet Police Station, under the Secunderabad Zone, arrested four alleged illegal money lenders on 02.03.2025 in connection with a triple ******* case.
    According to police officials, the accused are suspected to have harassed the victims over loan repayments, which allegedly led to the deaths of three persons. The arrests were made following an investigation into allegations of abetment to ******* linked to unlawful lending practices and coercive recovery methods.
    A case has been registered, and further investigation is underway. Authorities stated that strict action will be taken against those involved in illegal money lending and harassment.
    Police have also urged the public to report unlawful lending activities and harassment to prevent such tragic incidents in the future.
    @S.AzharAlam
    #telangana #hyderabad #amberpetpolice #@hydcitypolice
    2.5K Views
  • నిజామాబాద్ : డ్రoకెన్ డ్రైవ్ లో3.90 జరిమాన
    నిజామాబాద్ డ్రoకెన్ డ్రైవ్ లో పట్టుబడినా ఈధరికి ఒకోకారికి వారంరోజుల చోపున జైలు శిక్ష విధిస్తు స్పెషల్ జడిషియాల్ మెజిస్ట్రెట్ హైమద్ మొయినోదిన్ సోమవరం తిర్పు వెళ్ళడించరాని NZB ci ప్రభా ప్రసాద్ తేలియారు.అలగే 39 మాంధికి ఒకోకారికి 10 వేల చోపున రూ. 3.90 లక్షల జారిమాన విడిచినట్లు పెర్కొన్నారు.
    366 Views
  • కురబలకోట: ఇంటి పత్రాలు లాక్కుని తల్లిని గెంటేసిన కొడుకు.
    కురబలకోట మండలం కనసానవారిపల్లికి చెందిన కొండమ్మ, సోమవారం మదనపల్లిలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన సవతి కొడుకు కృష్ణప్ప, తాను ఇంట్లో లేని సమయంలో ఇంటి పత్రాలు, నగదు, బంగారాన్ని అపహరించి, తనను ఇంట్లో నుంచి గెంటేసి వీధిపాలు చేశాడని ఆమె ఆరోపించారు. తనకు ఆశ్రయం కల్పించి, ఆస్తి పత్రాలు తిరిగి ఇప్పించాలని కొండమ్మ ఎస్పీని వేడుకున్నారు.
    268 Views
  • మదనపల్లి: నా కొడుకును కిడ్నీల కోసం చంపేశారు తల్లి సంచలన ఆరోపణ.
    మదనపల్లి మండలం అరవవాండ్లపల్లికి చెందిన పూల దివాకర్ హత్య కేసులో అతని తల్లి లక్ష్మీదేవి సోమవారం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గణేష్ అనే వ్యక్తి మరికొందరితో కలిసి తన కొడుకును కిడ్నీల కోసం చంపి, కాళ్లు, తల వేరు చేసి పేగులను చెట్టుకు వేలాడదీశారని ఆమె ఆరోపించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్తులతో కలిసి మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
    303 Views
  • మదనపల్లి: బాలికల కళాశాల ప్రిన్సిపల్‌గా శివపార్వతి దేవి.
    మదనపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌గా సీనియర్ అధ్యాపకురాలు శివపార్వతి దేవి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గత ప్రిన్సిపల్ బాలకృష్ణమూర్తి పదవీ విరమణ చేయడంతో, జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఆమెకు ఈ అదనపు బాధ్యతలు అప్పగించారు. అన్నమయ్య జిల్లాలోనే పేరున్న ఈ కళాశాలలో బాధ్యతలు నిర్వహించడం 'కత్తిమీద సాము' వంటిదని ఆమె వ్యాఖ్యానించారు. విద్యార్థినుల క్రమశిక్షణ, విద్యా ప్రమాణాల...
    309 Views
  • హోలీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ మనందరి జీవితాల్లో ఆనందం, ఐక్యత, స్నేహభావం నింపాలని అన్నారు. ఈ పవిత్రమైన పర్వదినం అందరిలో ప్రేమ, శాంతి, పరస్పర గౌరవాన్ని మరింత పెంపొందించాలని, ప్రతి ఇంటిలో సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

    సురక్షితంగా, పర్యావరణ హితంగా సహజసిద్ధమైన రంగులు, సాంప్రదాయ పద్ధతులతో హోలీ వేడుకలను జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
    90 Views
  • మదనపల్లి: రైతులకు లాభమే లక్ష్యం - ఏఎంసీ ఛైర్మన్.
    మదనపల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ జంగాల శివరాం, సెక్రటరీ జగదీష్‌తో కలిసి మార్కెట్ యార్డును సోమవారం పర్యటించారు. వ్యాపారులు కాయలు కొనుగోలు చేసే విధానాన్ని పరిశీలించి, దిగుబడి పెరగడం వల్ల ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయని, రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మదనపల్లి మార్కెట్ యార్డును దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, రైతులకు మేలు చేసేలా కీలక సంస్కరణలు తీసుకువస్తున్నామని,...
    281 Views
  • చీరాలలో అంగన్వాడీల నిరసన...
    చీరాల: సీఐటీయూ ఆధ్వర్యంలో గడియారస్థంభం సెంటర్‌లో ఆందోళనబాపట్ల జిల్లా చీరాల గడియారస్థంభం సెంటర్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వ కాలంలో తమపై అన్యాయాలు జరిగాయని, అప్పట్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తమకు అండగా నిలిచి పలు హామీలు ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రస్తుతం తమకు కనీస వేతనంగా రూ.26,000 ఇవ్వాలని ప్రధాన...
    359 Views