Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ⚠️ భక్తులకు గమనిక: రేపు గ్రహణం సందర్భంగా ఆలయాల సమయాల్లో మార్పులు.​రేపు (మంగళవారం) సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ప్రొద్దుటూరు మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రముఖ ఆలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నారు. భక్తులు ఈ క్రింది సమయాలను గమనించగలరు#Proddatur #Kadapa #ChandraGrahanam #LunarEclipse2026 #TempleUpdate #Naveen kumar
    2.6K Views
  • మదనపల్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు.
    మదనపల్లి మండలం కాశీరావుపేట మలుపు వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రెడ్డిప్రసాద్ (22) అనే యువకుడు తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్ళినట్లు వారి బంధువులు సోమవారం తెలిపారు. సీటీఎంకు చెందిన ఇతను బైక్‌పై వాయల్పాడు నుండి వస్తుండగా, ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కింద పడిపోయాడని సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
    272 Views
  • Rahul Gandhi Arrives in Hyderabad for DCC Training Concluding Ceremony
    Rahul Gandhi, Leader of Opposition in the Lok Sabha and Member of Parliament, arrived at Rajiv Gandhi International Airport, Hyderabad, today to participate in the concluding ceremony of the DCC training classes.
    He was warmly received at the airport by Anumula Revanth Reddy, Hon’ble Chief Minister of Telangana, along with Telangana State Government Advisor Shri Harkara Venugopal Rao and other senior leaders.
    Rahul Gandhi is scheduled to attend and address the concluding session of the District Congress Committee (DCC) training programme.
    @S.AzharAlam
    #telangana #revanthreddyanumula ##rahulgandhi #hyderabad
    Like
    1
    4.7K Views
  • ప్రజా దర్బార్ లో సమస్యలు విన్న ఎమ్మెల్యే షాజహాన్ భాష.
    మదనపల్లెలో సోమవారం జరిగిన ప్రజా దర్బార్ లో స్థానిక ప్రజలు తమ సమస్యలను మదనపల్లి శాసనసభ్యులు యం. షాజహాన్ భాషకు వివరించి, పరిష్కారం కోరారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి, అధికారులతో మాట్లాడి పరిష్కరించగల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజల సమస్యలను సానుభూతితో ఆలకించి, పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
    333 Views
  • Alipiri Walkers: తిరుపతిలో వాకర్స్ రాస్తారోకో .. భక్తులకు తీవ్ర ఇబ్బందులు.
    Andhra   Alipiri Walkers Protest Disrupts Traffic in Tirupati తిరుపతి అలిపిరిలో వాకర్స్ నిరసన  దివ్యరామంలో ప్రవేశ రుసుము వసూలుపై ఆందోళన కిలోమీటరు మేర నిలిచిపోయిన తిరుమల వాహనాలు తిరుపతి నగరంలోని అలిపిరి మార్గంలో ఈరోజు ఉదయం వాకర్లు ఆందోళనకు దిగారు. కపిలతీర్థం నుంచి అలిపిరి వెళ్లే ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో తిరుమల వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సుమారు...
    Like
    1
    352 Views
  • బొబ్బిలి: 'ఇంటి పన్ను వసూలు వేగవంతం చేయాలి'
    ఇంటిపన్ను వసూలు వేగవంతం చేయాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలంలోని పారాదిలో సోమవారం ఇంటింటికి వెళ్లి పన్ను వసూలు చేశారు. పంచాయతీల సొంత ఆదాయం పెంచేందుకునేందుకు పన్ను వసూళ్లు వేగవంతం చేయాలన్నారు. పన్ను లేని ఇళ్లను గుర్తించి పన్నులు వేయాలని ఆదేశించారు. పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. #Boiena Rajesh
    316 Views
  • మదనపల్లె: బ్రతికుండగానే డెత్ సర్టిఫికెట్.
    మదనపల్లెలో అధికారుల నిర్లక్ష్యంపై సీటీఎంకు చెందిన సయ్యద్ ఖాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను బతికే ఉన్నప్పటికీ, తన పేరుతో నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించారని ఆయన ఆరోపించారు. తన ఆస్తిని కొట్టేయడానికే ఈ కుట్ర జరిగిందని సయ్యద్ ఖాన్ పేర్కొన్నారు. ఈ ఘటనపై కలెక్టర్ నిశాంత్ కుమార్ ను సోమవారం కలిసి బాధితుడు న్యాయం చేయాలని వేడుకున్నారు. అధికారుల తీరుపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
    271 Views
  • మదనపల్లి: సుగావాసి ప్రమాణస్వీకారంలో మార్మోగిన నినాదాలు.
    రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా సుగావాసి ప్రసాద్ బాబు సోమవారం మదనపల్లిలో ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో పాటు జిల్లాలోని పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. సుగావాసి ప్రసాద్ బాబు పేరును మంత్రి ప్రస్తావించగానే కార్యకర్తలు ఉత్సాహంతో నినాదాలు చేశారు. ఈ సంఘటనతో జిల్లా టీడీపీలో నేతల మధ్య సమన్వయం పెరిగి, అందరూ కలిసికట్టుగా ఉన్నారనే సంకేతాలు...
    285 Views
  • నిజాంపేట x రోడ్ నుండి గాగిలాపూర్×రోడ్ వరకు ‎మియాపూర్ ×నుండీ మజిద్పూర్ (కరీంనగర్ హైవే )‎రూట్ లో  ఆర్ టి సి బస్సులు నడపండి
      ‎హైదరాబాదు నగరంలో  సిటీ శివారు ప్రాంతాలైనా బాచుపల్లి, మల్లంపేట, ఖాజీపల్లి లో ఇప్పటికే సాఫ్ట్‌వేర్, పార్మా ఉద్యోగులు స్థిరనివాసాలు ఏర్పర్చుకున్న విషయం తెలిసిందే ,వారు ఉద్యోగరిత్య ఆఫీస్ కి వెళ్ళెందుకు గత సంవత్సరం నుండి నిజాంపేట్ ×రోడ్ నుండి మల్లంపేట, ఖాజీపల్లి వరకు సిటీ బస్సులు నడుస్తున్నవి,అయితే  ఖాజీపల్లి వరకు కాకుండా బస్సులు గడ్డపోతరం మీదుగా ‎గా గిలాపూర్x...
    653 Views
  • సీఎం ఎక్స్ అఫీషియో స్పెషల్ సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన విజయానంద్
    సియం ఎక్స్అఫిషియో స్పెషల్ సిఎస్ గా బాధ్యతలు స్వీకరించిన విజయానంద్ అమరావతి,2 మార్చి:సియం ఎక్స్అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్ పదవీ బాధ్యతలు స్వీకరించారు.ఫిబ్రవరి 28న సిఎస్ గా ఆయన పదవీ విరమణ చేయగా ప్రభుత్వం విజయానంద్ ను ముఖ్యమంత్రివర్యుల ఎక్స్అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో సోమవారం రాష్ట్ర సచివాలయం మొదటి భవనంలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు.విజయవాడ శ్రీ దుర్గా...
    290 Views