హైదరాబాదు నగరంలో సిటీ శివారు ప్రాంతాలైనా బాచుపల్లి, మల్లంపేట, ఖాజీపల్లి లో ఇప్పటికే సాఫ్ట్వేర్, పార్మా ఉద్యోగులు స్థిరనివాసాలు ఏర్పర్చుకున్న విషయం తెలిసిందే ,వారు ఉద్యోగరిత్య ఆఫీస్ కి వెళ్ళెందుకు గత సంవత్సరం నుండి నిజాంపేట్ ×రోడ్ నుండి మల్లంపేట, ఖాజీపల్లి వరకు సిటీ బస్సులు నడుస్తున్నవి,అయితే ఖాజీపల్లి వరకు కాకుండా బస్సులు గడ్డపోతరం మీదుగా గా గిలాపూర్x...
విధి నిర్వహణలో అకాల మరణం చెందిన కేవీ పల్లె పోలీస్ స్టేషన్ హోంగార్డు వేణుగోపాల్ కుటుంబానికి పోలీస్ శాఖ అండగా నిలిచింది. ఆయన సతీమణి చంద్రకళకు కారుణ్య నియామక పత్రాన్ని జిల్లా ఎస్పీ ధీరజ్ సోమవారం మదనపల్లిలో అందజేశారు. బాధిత కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ తోడుంటుందని ఎస్పీ భరోసా ఇచ్చారు. సకాలంలో నియామక పత్రం అందజేసినందుకు హోంగార్డు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ...
IMD: తెలుగు రాష్ట్రాలపై భానుడి ప్రతాపం.. ఈసారి ఎండలు మామూలుగా ఉండవు!
02-03-2026 Mon 14:42 | Both States
IMD Issues Heatwave Warning for Telugu States
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతాయన్న ఐఎండీ
సాధారణం కంటే ఎక్కువ రోజులు వడగాల్పుల ప్రభావం
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 45 డిగ్రీలు దాటే అవకాశం
తమిళనాడులోనూ మూడు నెలల పాటు ఎండల తీవ్రత
తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గట్టి...
పుంగనూరు పట్టణంలో సోమవారం బెంగళూరు రోడ్డు వైపు నుంచి వస్తున్న కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో విద్యుత్ స్తంభం వాలిపోయింది. అదృష్టవశాత్తూ విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ వాహనాన్ని వదిలి పారిపోయాడు. ఘటన స్థలానికి చేరుకున్న విద్యుత్ శాఖ అధికారులు మరమ్మతులు చేపట్టారు# కొత్తూరు మురళి.
పుంగనూరు మండలం, రాంపల్లి గ్రామ సమీపంలో మహేష్ అనే వ్యక్తికి ప్రభుత్వం కేటాయించిన ఐదు సెంట్ల భూమిని పెద్దపంజాణి మండలం వ్యక్తులు ఆక్రమించి భవన నిర్మాణం చేపట్టారు. దళిత సంఘాలు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోవడంతో, మహేష్ కు న్యాయం చేయాలని దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. సోమవారం ఎమ్మార్వో రాము దళిత సంఘాలతో చర్చించి, మహేష్ కు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా...
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, సరస్వతి పురం గ్రామానికి చెందిన సుమన్ టి వి ప్రతినిధి రామిశెట్టీ జగదీష్ మరణించారు. ఆయన పార్థివ దేహానికి మధుసూధన్ నాయుడు పూలమాల వేసి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సోమల మార్కెట్ కమిటీ ఛెర్మెన్ శ్రీనివాసులు, మధుసూధన్ రాయల్, నాగరాజ ఆచారి, రాఘవ రాయల్, శివ, వై. మొహన్నాయుడు, బాబు తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, సరస్వతి పురం గ్రామానికి చెందిన సుమన్ టి వి ప్రతినిధి రామిశెట్టీ జగదీష్ మరణించారు. ఆయన పార్థివ దేహానికి మధుసూధన్ నాయుడు పూలమాల వేసి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సోమల మార్కెట్ కమిటీ ఛెర్మెన్ శ్రీనివాసులు, మధుసూధన్ రాయల్, నాగరాజ ఆచారి, రాఘవ రాయల్, శివ, వై. మొహన్నాయుడు, బాబు తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
బాపట్లజిల్లా : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన వి.బి.జి రామ్ చట్టం–2025 కు సంబంధించిన అవగాహన పోస్టర్ను బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సోమవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. వికసిత్ భారత్–2047 దార్శనికతకు అనుగుణంగా, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, జీవనోపాధిని మెరుగుపరిచే లక్ష్యంతో ఈ నూతన చట్టాన్ని తీసుకురావడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ చట్టం యొక్క ఉద్దేశాలు,...