మదనపల్లె అగ్నిమాపక అధికారి శివప్ప గురువారం సొసైటీ కాలనీలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వేసవిలో సంభవించే ప్రమాదాలు, మంటలను ఆర్పే విధానంపై అవగాహన కల్పించారు. భయపడకుండా సరైన జాగ్రత్తలు పాటిస్తే ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించవచ్చని, మంటలు చెలరేగినప్పుడు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించాలని తెలిపారు.
ఎస్పీ ధీరజ్ తెలిపిన వివరాల ప్రకారం, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలో గురువారం 'ఆపరేషన్ వజ్రప్రహార్'లో భాగంగా రూ. 20.70 లక్షల విలువైన నిషేధిత 'కూల్ లిప్' పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. మత్తు పదార్థాల సరఫరా నెట్వర్క్ ను ఛేదించడంలో ఇది కీలక ముందడుగు అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చౌడేపల్లి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
మదనపల్లె బుద్ధునికొండ పరిరక్షణకై మార్చి 10న 'ఛలో ఢిల్లీ' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా భిక్ఖు సంఘం ఏపీ, తెలంగాణ ప్రధాన కార్యదర్శి భంతే సద్ధారక్కిత తెలిపారు. గురువారం స్థానిక అతిథి భవనంలో ఆయన ఈ కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించారు. చారిత్రాత్మక బుద్ధునికొండను కాపాడుకునేందుకు బౌద్ధ భిక్షువులు, ఉపాసకులు, అంబేడ్కరీయులు స్వచ్ఛందంగా తరలివచ్చి ఢిల్లీ పర్యటనను జయప్రదం చేయాలని ఆయన కోరారు. బౌద్ధ...
మదనపల్లెలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం నాటికి నాలుగో రోజుకు చేరుకున్నాయి. స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని వారు ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలను...
మార్చి తొలి వారంలోనే వేసవి తాపంపై వాతావరణ శాఖ హెచ్చరిక
దేశవ్యాప్తంగా 2 నుంచి 6.5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతల నమోదుకు అవకాశం ఉందన్న ఐఎండీ
ఏపీలో మార్చి తొలివారంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలు దాటే అవకాశం ఉందన్న అమరావతి వాతావరణ కేంద్రం
అనంతపురంలో గురువారం అత్యధికంగా 36.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
వాతావరణ మార్పుల ప్రభావంతో వేసవి కాలం రాకముందే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మార్చి...
చీరాల: ఈరోజు చీరాల ఎంఆర్ఓ ఆఫీస్ నందు ఆర్డీవో గారి ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల తోటి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఓటర్ల నమోదు సవరణ,తొలగింపు,కార్యక్రమాలు పారదర్శకతో బిఎల్వోలు చేస్తున్నారని ఏమైనా లోటు పాట్లు ఉంటే మా దృష్టికి తేవాలని అన్నారు అలాగే ఇప్పటివరకు చేర్చిన ఓటర్లు,సవరించిన,తొలగించిన ఓటర్ల వివరాలు తెలియజేశారు...
చీరాల: అందరికీ నమస్కారం చీరాల డిఎస్పి గారు చీరాల రూరల్ సిఐ గారు వేటపాలెం ఎస్ఐ గారు మరియు నేను కలిసి రామాపురంలోని పెరల్స్ రిసార్ట్ ఆవరణంలో బీచ్ రిసార్ట్స్ యాజమాన్యం తో మీటింగ్ ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఫారినర్స్ ఎవరైనా విజిట్ చేస్తే వారి సమాచారాన్ని పోలీస్ వారికీ తెలియజేసే విధానం గురించి తెలియజేయడం జరిగింది ఇట్లు మీ ఎస్ఐ చీరాల రూరల్ పోలీస్ స్టేషన్.
#Narendra
2027 గోదావరి పుష్కరాలపై ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం
మహా కుంభమేళా స్థాయిలో పుష్కరాలు నిర్వహించాలని నిర్ణయం
సుమారు 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా
6 జిల్లాల్లో మొత్తం 369 స్నానఘట్టాల ఏర్పాటుకు ప్రణాళిక
2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను మహా కుంభమేళా స్థాయిలో అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పుష్కరాలకు సుమారు 8 నుంచి 10 కోట్ల మంది...
బాపట్ల: శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరిగినదని జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు తెలిపారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు, బాపట్ల ఇన్-చార్జ్ డీఎస్పీ పి. జగదీష్ నాయక్ గారి పర్యవేక్షణలో సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల పరిధిలో గురువారం తెల్లవారుజాము నుండి ఉదయం 8 గంటల వరకు పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
40 ద్విచక్ర...
హైదరాబాద్ : బెంగళూరులో నుంచి హైదరాబాద్కు వచ్చిన ఓ మహిళ మరిచిపోయిన మనీ పర్స్ను నిజాయితీగా తిరిగి అందించిన ఆటో డ్రైవర్కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఫిబ్రవరి 26, 2026 తెల్లవారుజామున సుమారు ఉదయం 5.30 గంటల సమయంలో బెంగుళూరు నుంచి వచ్చిన లక్ష్మి అనే మహిళ హైదరాబాద్ లోని కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద దిగారు. అక్కడి నుంచి ఆమె దిల్సుఖ్ నగర్ లోని తన ఇంటికి వెళ్లేందుకు ఆటో...