Bharat Aawaz
బుద్ధునికొండ పరిరక్షణకు మార్చి 10న 'ఛలో ఢిల్లీ'
మదనపల్లె బుద్ధునికొండ పరిరక్షణకై మార్చి 10న 'ఛలో ఢిల్లీ' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా భిక్ఖు సంఘం ఏపీ, తెలంగాణ ప్రధాన కార్యదర్శి భంతే సద్ధారక్కిత తెలిపారు. గురువారం స్థానిక అతిథి భవనంలో ఆయన ఈ కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించారు. చారిత్రాత్మక బుద్ధునికొండను కాపాడుకునేందుకు బౌద్ధ భిక్షువులు, ఉపాసకులు, అంబేడ్కరీయులు స్వచ్ఛందంగా తరలివచ్చి ఢిల్లీ పర్యటనను జయప్రదం చేయాలని ఆయన కోరారు. బౌద్ధ...
308 Views