Bharat Aawaz
ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు గారి ఆధ్వర్యంలో చీరాల ఎమ్మార్వో ఆఫీస్ లో రాజకీయ పార్టీల వారితో సమావేశం
చీరాల: ఈరోజు చీరాల ఎంఆర్ఓ ఆఫీస్ నందు ఆర్డీవో గారి ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల తోటి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఓటర్ల నమోదు సవరణ,తొలగింపు,కార్యక్రమాలు పారదర్శకతో బిఎల్వోలు చేస్తున్నారని  ఏమైనా లోటు పాట్లు ఉంటే మా దృష్టికి తేవాలని అన్నారు  అలాగే ఇప్పటివరకు చేర్చిన ఓటర్లు,సవరించిన,తొలగించిన ఓటర్ల వివరాలు తెలియజేశారు...
419 Views