Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • Srikalahasti Temple: శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించిన 200 మంది జర్మనీ, రష్యా దేశస్తులు.
    రష్యా, జర్మనీకి చెందిన భక్త బృందం ప్రత్యేక పూజలు సాంప్రదాయ వస్త్రధారణలో ఆలయానికి వచ్చిన భక్తులు ప్రత్యేక దర్శనం కల్పించి సత్కరించిన ఆలయ అధికారులు ఆలయ ప్రాంగణంలో కాసేపు ధ్యానం చేసిన విదేశీయులు తిరుపతి జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తిలో నిన్న ఓ అరుదైన దృశ్యం కనిపించింది. రష్యా, జర్మనీ దేశాలకు చెందిన సుమారు 200 మంది విదేశీ భక్తులు సాంప్రదాయ దుస్తుల్లో శ్రీకాళహస్తీశ్వర స్వామి,...
    281 Views
  • Chandrababu Naidu: నాలెడ్జ్, క్రియేటర్ ఎకానమీగా ఏపీ.. టెక్ దిగ్గజాలతో చంద్రబాబు విస్తృత చర్చలు.
    Chandrababu Naidu Aims to Transform AP into Knowledge and Creator Economy Hub నాలెడ్జ్, క్రియేటర్ ఎకానమీ కేంద్రంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యమన్న చంద్రబాబు ఢిల్లీ ఏఐ సమ్మిట్‌లో అడోబ్, ఆరామ్‌కో, ఎన్విడియా వంటి దిగ్గజాలతో సీఎం భేటీ ఏఐ లివింగ్ ల్యాబ్స్, డిజైన్ ఇంజనీరింగ్ కేంద్రాల ఏర్పాటుపై కీలక చర్చలు టెక్ నైపుణ్యాలున్న యువశక్తి రాష్ట్రానికి అతిపెద్ద వనరని స్పష్టం చేసిన చంద్రబాబు...
    310 Views
  • చారిత్రాత్మక బొల్లారం స్టేషన్ కు మహర్దశ- ఎంపి చొరవతో నిలిచిన రాయలసీమ ఎక్స్ ప్రెస్.|
    హైదరాబాద్ (బొల్లారం): మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని చారిత్రాత్మక బొల్లారం రైల్వే స్టేషన్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. బొల్లారం స్టేషన్‌లో రాయలసీమ ఎక్స్‌ప్రెస్ (12793/12794) కు కల్పించిన తొలి నిలుపుదల (First Halt) కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, రైలుకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు.   ఈ సందర్భంగా.. ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.....
    389 Views
  • A Muslim man was killed in Delhi after he intervened to save his teenage son from being assaulted by a Hindutva group, according to reports. The incident took place in the Nandi Nagri area of the BJP-ruled national capital.

    According to Kashmir Media Service, Mohammed Umardeen was shot dead by the attackers while trying to rescue his 15-year-old son, Tehjeem, who had been surrounded by a mob. The father was reportedly targeted for his religious identity.

    Umardeen was having tea with his wife, mother, and three daughters when he received a tense phone call from his son, who pleaded for help after being cornered by an angry mob.

    Speaking to local media, the boy's mother said her son was singled out because he is Muslim. “They stopped him and said, ‘He is a Muslim, beat him.’ They assaulted my child so brutally that his head was split open,” she said.

    She added that Tehjeem, grievously injured, called his father and told him, “Papa, save me. They are beating me badly — Sonu and his brother Sardar.”
    1.7K Views
  • నిజాయితీ చాటుకున్న ఆటో *డ్రైవర్
    చీరాల: బాపట్ల జిల్లా చీరాల మండలంలోని సాల్మన్ సెంటర్ సమీపంలోని హైమ ఆసుపత్రి వద్ద నుండి ఒక మహిళ ఆటోలో ప్రయాణించి సంఘం థియేటర్ వద్ద దిగింది. దిగే సమయంలో ఆమె వద్ద ఉన్న మూడున్నర సవర్ల బంగారు తాళిబొట్టు తాడు ఆటోలోనే చేజారిపోయింది.బాధితురాలు జంగిలి లక్ష్మి, జాండ్రపేట సీతానగరం రైల్వే గేటు సమీపంలో నివాసం ఉంటున్నారు. తాను ప్రయాణించిన ఆటోలో తాళిబొట్టు పోగొట్టుకున్న విషయం తెలుసుకున్న ఆమె ఆందోళనకు...
    288 Views
  • రొంపిచర్ల: మోడల్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
    రొంపిచర్ల AP మోడల్ స్కూల్లో 2026-27లో ఆరో తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైనట్లు ప్రిన్సిపల్ రెడ్డి ప్రదీప్ చెప్పారు. 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈనెల 24 నుంచి మార్చి 31 లోపల దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీలు ₹75, ఓసీ, బీసీలు ₹150 పరీక్ష రుసుము వెబ్ సైట్‌లో చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు# కొత్తూరు మురళి.
    305 Views