చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కరణం వెంకటేష్ బాబు గారి ఆదేశాల మేరకు....
చీరాల: ఈ రోజు మంగళవారం సాయంత్రం 5:00 గంటలకు రామకృష్ణాపురం క్యాంపు కార్యాలయం నందు చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కరణం వెంకటేష్ బాబు గారి ఆదేశాల మేరకు నాయకులతో మరియు డిజిటల్ టీం సభ్యులతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చీరాల నియోజకవర్గంలో ఉన్న వివిధ కమిటీలను డిజిటలైజేషన్ చేయుట గురించి సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బాపట్ల జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ...
0 Comments 0 Shares 368 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com