అల్వాల్ కార్ వాషింగ్ సెంటర్లో అర్ధరాత్రి చోరీ.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ABN కార్ వాషింగ్ సెంటర్లో అర్ధరాత్రి దొంగలు పడి విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు.  బాధితుడు కే. రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల రాత్రి 16న రాత్రి షాప్ మూసివేసి ఇంటికి వెళ్ళాడు. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు వచ్చి చూసేసరికి షాప్ తాలాలు పగలగొట్టి ఉన్నాయి.  లోపలికి వెళ్లి చూడగా.. కాపర్ వైర్లు, సర్వీస్ వైర్లు, టూల్ బాక్స్...
0 Comments 0 Shares 20 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com