డ్రైనేజీలో పడిన గోమాతను కాపాడిన స్థానికులు
చీరాల: చీరాల మున్సిపల్ పరిధిలోని సంఘం థియేటర్ ఎదురుగా ఉన్న రోడ్డులో గోమాత ప్రమాదవశాత్తు జారి డ్రైనేజీ కాలువలో పడిపోయింది. ఈ ఘటనను గమనించిన  ప్రజలు, అటుగా వెళ్తున్న వ్యక్తులు వెంటనే స్పందించి సహాయ చర్యలు ప్రారంభించారు.ఈ విషయాన్ని తెలుసుకున్న చీమకుర్తి బాలకృష్ణ తక్షణమే మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న మున్సిపల్ సిబ్బంది, స్థానికుల సహకారంతో గోమాతను సురక్షితంగా...
0 Comments 0 Shares 28 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com