కాకినాడ జిల్లా: కరప మండలంలో వరుసగా చోటుచేసుకుంటున్న దొంగతనాలు మరియు రోడ్డు ప్రమాదాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కేవలం గురువారం ఒక్కరోజే కరపలో రెండు రోడ్డు ప్రమాదాలు, పెనుగుదురు వద్ద మరో ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా రాత్రివేళల్లో దొంగల బెడద అధికమైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలు, కాలనీల్లో పోలీసు పర్యవేక్షణ పెంచి, పూర్తిస్థాయిలో తనిఖీలు...
కాకినాడ రూరల్ మండలంలో మూగజీవాలు అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. ఆకస్మికంగా మేత తీసుకున్న పశువులు కుప్పకూలడంతో యజమానులు ఆందోళనకు గురయ్యారు. విషప్రయోగం జరిగినట్లు భావిస్తూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతి చెందిన పశువులను భద్రంగా తరలించి పోస్ట్మార్టం నిర్వహించారు....
సామర్లకోట మున్సిపల్ కార్యాలయం చెట్టిరింగ్ ప్రాంతంలో రమేష్ అనే వ్యక్తి పెదపురం–సామర్లకోట రహదారిలో తన మొబైల్ ఫోన్ను పోగొట్టుకున్నాడు. వెంటనే పెదపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఎస్ఐ మానిక సిబ్బందితో కలిసి సాంకేతిక ఆధారాల సహాయంతో రెండు గంటల్లోనే ఫోన్ను గుర్తించి రమేష్కు అప్పగించారు. ఫోన్ తిరిగి దొరకడంతో రమేష్ ఆనందం వ్యక్తం చేస్తూ, వేగంగా స్పందించిన...
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మంచినీళ్ల పేరుతో నమ్మించి వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన నిందితుడిని అల్వాల్ పోలీసులు కేవలం 48 గంటల్లోనే అరెస్టు చేశారు. నిందితుడి నుండి బంగారం, బైక్ మరియు మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.
ఘటన వివరాలు :
ఈనెల 10వ తేదీ రాత్రి 7:30 గంటల సమయంలో వెస్ట్ వెంకటాపురానికి చెందిన 70 ఏళ్ళ వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉండగా.. నిందితుడు...
అన్నమయ్య జిల్లా: మదనపల్లి లోని మోటార్ వెహికల్ షోరూమ్లలో ఇన్వాయిస్ ధరలను వినియోగదారులకు స్పష్టంగా ప్రదర్శించాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. ఇన్వాయిస్ కంటే ఎక్కువ డిమాండ్ చేస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు షోరూమ్లను తరచూ పర్యవేక్షించి, అధికారిక బిల్లుల కంటే ఎక్కువ వసూలు కాకుండా కంట్రోల్ చేయాలని, ప్రతి త్రైమాసికానికి పన్నులు...
Andhra Pradesh Budget: నేడే ఏపీ బడ్జెట్... కనకదుర్గమ్మ పాదాల చెంత బడ్జెట్ ప్రతులకు పూజలు
14-02-2026 Sat 10:47 | Andhra
Andhra Pradesh Budget 2024 Prayers Offered at Kanaka Durga Temple
2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం
ఇంద్రకీలాద్రిలో బడ్జెట్ ప్రతులకు వేద పండితులతో పూజలు
బడ్జెట్ రూ. 3.50 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశం
2026-27 ఆర్థిక...
బీఎస్సీ (నర్సింగ్) కోర్సుల్లో ప్రవేశాలను ఇకపై నీట్ యూజీ ఆధారంగా
వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు ఆమోదం
ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన మంత్రి సత్యకుమార్
బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నాలుగేళ్ల బీఎస్సీ (నర్సింగ్) కోర్సుల్లో ప్రవేశాలను ఇకపై నీట్ యూజీ ఆధారంగా నిర్వహించాలని నిర్ణయించింది.
వైద్యారోగ్య...