రెండు గంటల్లోనే మిస్ అయిన ఫోన్ గుట్టు రట్టు చేసిన ఎస్‌ఐ మానిక
సామర్లకోట మున్సిపల్ కార్యాలయం చెట్టిరింగ్ ప్రాంతంలో రమేష్ అనే వ్యక్తి పెదపురం–సామర్లకోట రహదారిలో తన మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్నాడు. వెంటనే పెదపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఎస్‌ఐ మానిక సిబ్బందితో కలిసి సాంకేతిక ఆధారాల సహాయంతో రెండు గంటల్లోనే ఫోన్‌ను గుర్తించి రమేష్‌కు అప్పగించారు. ఫోన్ తిరిగి దొరకడంతో రమేష్ ఆనందం వ్యక్తం చేస్తూ, వేగంగా స్పందించిన...