Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • Nara Lokesh: లోకేశ్ ఇంట కూటమి నేతల సందడి.. ఇవాళ చిత్తూరు, అనకాపల్లి నేతలకు ఆతిథ్యం.
    మంత్రి లోకేశ్ సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చిత్తూరు, అనకాపల్లి కూటమి నేతలకు ఆత్మీయ విందు కుటుంబ సభ్యులతో కలిసి హాజరైన ఎంపీలు, ఎమ్మెల్యేలు వినతుల పురోగతిపై ప్రజాప్రతినిధులకు నివేదికల అందజేత మహిళలకు కానుకగా మంగళగిరి పట్టుచీరలు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ రాజకీయాల్లో ఒక సరికొత్త, ఆరోగ్యకరమైన సంప్రదాయానికి శ్రీకారం చుట్టడం తెలిసిందే....
    318 Views
  • శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాల వద్ద పటిష్ట బందోబస్తు: DSP
    మహా శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు మదనపల్లె డిఎస్పి మహేంద్ర శుక్రవారం తెలిపారు. మదనపల్లెలోని మడికైల శివాలయం, వేంపల్లి మల్లయ్య కొండ, రామసముద్రంలోని వాలేశ్వర స్వామి ఆలయం, నిమ్మనపల్లిలోని తవలం నేల మల్లేశ్వర స్వామి ఆలయాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, రెండు రోజులపాటు 200 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు డిఎస్పీ...
    320 Views
  • మదనపల్లి సమస్యలపై ఎమ్మెల్యే షాజహాన్ బాషా అసెంబ్లీలో గళమెత్తాలి.. పునీత్ కుమార్
    మదనపల్లి నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి పనులపై అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే షాజహాన్ బాషా గట్టిగా నిలదీయాలని బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ కుమార్ కోరారు. నిన్న అసెంబ్లీలో పట్టణ ట్రాఫిక్ సమస్యను ఎమ్మెల్యే ప్రస్తావించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యను సభ దృష్టికి తీసుకెళ్లడం అభినందనీయమని, మదనపల్లి మెడికల్ కాలేజ్ నిర్మాణానికి తక్షణ నిధులు కేటాయించాలని పునీత్ కుమార్ సూచించారు.
    314 Views
  • మదనపల్లె టమోటా మార్కెట్లో చిన్న క్రేట్ల ఎగుమతులు ప్రారంభం.
    మదనపల్లె టమోటా మార్కెట్లో శుక్రవారం ఏఎంసీ చైర్మన్ జంగాల శివరామ్ చిన్న క్రేట్ల (15 కిలోల బాక్సులు) ద్వారా టమోటా ఎగుమతులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కొత్త విధానం వల్ల రైతులకు, వ్యాపారులకు, మండి యజమానులకు లాభం చేకూరుతుందని, మార్కెటింగ్ శాఖ రూ.3 కోట్లు నిధులను విడుదల చేసిందని, రైతులకు రోజువారీ నగదు చెల్లింపు ఉంటుందని తెలిపారు. మార్చి 2 నుండి ఈ చిన్న క్రేట్లను పలు మార్కెట్లలో ఏర్పాటు చేయాలని ఆదేశాలు...
    271 Views
  • పుంగనూరు: పుంగనూరు పట్టణం లో యాక్సిస్ బ్యాంక్ ప్రారంభం
    పుంగనూరు పట్టణంలోని కొత్తఇండ్లులో శుక్రవారం నూతనంగా యాక్సిస్ బ్యాంక్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా డీఎస్పీ మహేంద్ర, మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. బ్యాంకు సిబ్బంది వారికి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. బ్యాంకు అధికారులు మాట్లాడుతూ, తమ శాఖ ప్రజలకు అవసరమైన అన్ని సేవలు అందిస్తుందని తెలిపారు# కొత్తూరు మురళి .
    296 Views
  • పుంగనూరు నియోజకవర్గం : చెన్నపట్నం చెరువులను పరిశీలించిన అధికారులు
    పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, ఇరికిపెంట పంచాయతీలోని చెన్నపట్నం చెరువును శుక్రవారం ఈ.ఈ. నాగార్జున రెడ్డి, డి.ఈ. బాబు రాజేంద్రప్రసాద్, జేఈ ఝాన్సీ, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు నాయుడు పరిశీలించారు. చెరువు అభివృద్ధికి, బోటింగ్ ఏర్పాటుకు ఉన్నతాధికారులకు నివేదిక పంపేందుకు ఈ పరిశీలనలు జరిగాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో చెరువు చైర్మన్ గల్లా బోస్, రైతులు శివయ్య నాయుడు, సతీష్ బాబు,...
    310 Views
  • పుంగనూరు: పుంగనూరు పట్టణం లో న్యాయవాదుల సంఘం ఎన్నికల్లో ఘర్షణ
    పుంగనూరు పట్టణంలో న్యాయవాదుల సంఘం కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల ప్రక్రియ సందర్భంగా పోలింగ్ కేంద్రం వద్ద న్యాయవాదులు గొడవపడ్డారు. ఈ సంఘటనతో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సీనియర్ న్యాయవాదులు, పోలీసులు జోక్యం చేసుకుని వివాదాన్ని సద్దుమణిగించారు. సీఐ సుబ్బరాయుడు, పోలీస్ సిబ్బంది భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు...
    288 Views
  • పుంగనూరు: పుంగనూరు పట్టణం లోఈనెల 24 నుంచి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
    పుంగనూరు పట్టణంలోని కోనేటి వద్ద వెలసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 24 నుంచి మార్చి 4 వరకు నిర్వహించనున్నట్టు టీటీడీ అధికారులు శనివారం తెలిపారు. ప్రతిరోజు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు ఉంటాయని, 28న గరుడ వాహన సేవ, మార్చి 2న కళ్యాణోత్సవం ఆలయంలో జరుగుతాయని అధికారులు వెల్లడించారు# కొత్తూరు మురళి.
    306 Views
  • యువత సన్మార్గంలో పయనించాలి
    జుక్కల్: ఫిబ్రవరి 13, భరత్ అవాజ్: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామ శివారులోని బసవన్న  మందిరము వద్ద పూజ్య శ్రీ డాక్టర్ బసవలింగ అవధూత మహారాజ్ (మల్లయ్య గిరి & దేగల్ మడి ఆశ్రమ పీఠాధిపతి) యోగ సాధన శిబిరం నిర్వహించారు. ప్రధానంగా యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉన్నప్పుడే అభివృద్ధి పయనంలోకి వస్తారని పేర్కొన్నారు. జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో గత ఐదు...
    841 Views