Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • సైబరాబాద్ 24 ఏళ్ల ప్రస్థానం : సూరారం పీఎస్ లో సంబరాలు .|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ 24 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సూరారం పోలీస్ స్టేషన్ లో ఘనంగా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ను రంగురంగుల విద్యుద్వీకరణ వెలుగులతో అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా సూరారం ఎస్ హెచ్ ఓ (SHO) సుధీర్ కృష్ణ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.    ఉదయం పోలీస్ స్టేషన్ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం...
    306 Views
  • కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభించిన చీరాల యువ నాయకులు మద్దులూరి గౌరీ అమర్నాథ్
    చీరాల: కొత్తపేట ప్రసాద్ నగర్ నందు ప్రసాద్ నగర్ యూత్, యెనుముల ప్రశాంత్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్  ప్రారంభోత్సవం చేసిన చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు  మద్దులూరి గౌరీ అమర్నాథ్  ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్న  నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.క్రీడా మైదానంలోకి చేరుకున్న  అమర్నాథ్ కి గ్రామస్తులు, క్రీడాకారులు...
    299 Views
  • చీరాల పరిసర ప్రాంతాల పెట్రోల్ బంకుల్లో నిబంధనల ఉల్లంఘన … ప్రమాదాలకు ఆహ్వానం పలుకుతున్న సెల్‌ఫోన్ వినియోగం
    చీరాల: చీరాల పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లోని పలు పెట్రోల్ బంకుల్లో నిబంధనలకు విరుద్ధంగా సిబ్బంది, నిర్వాహకులు ప్రమాదకరంగా సెల్‌ఫోన్లను వినియోగిస్తున్నట్లు నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాహనదారులు పెట్రోల్ కొట్టించే సమయంలో సెల్‌ఫోన్లు ఉపయోగించరాదని హెచ్చరికలు చేయాల్సిన సిబ్బందే స్వయంగా ఫోన్లు వాడుతూ విధులు నిర్వహించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.పెట్రోల్ బంకులోకి...
    302 Views
  • విద్యార్థులకు బాదంపాలు పంపిణీ
    చీరాల: జీవికేసి స్వామి దయానంద సేవాశ్రమం నుందు గల విద్యార్థులకు వేటపాలెం మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మరియు రావులపేట పంచాయతీ వార్డ్ మెంబర్ వుటుకూరి కోటి స్వామి గుప్త పౌష్టికాహారము మరియు మానసిక తృప్తి కోసము అల్పాహారం క్రింద బాదంపాలు పంపిణీ చేయడం జరిగినది. ఆశ్రమ విద్యార్థులు స్వామి దయానంద ఆశీస్సులు కలగవలెనని ప్రార్థించినారు. కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర సెక్రెటరీ ప్రత్తి వెంకట...
    453 Views
  • కార్మికుల హక్కుల కోసం అంబేద్కర్ స్ఫూర్తితో పోరాటం – లేబర్ కోడ్స్ రద్దు చేయాలి: ఆమ్ ఆద్మీ పార్టీ
    కాకినాడ: కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న లేబర్ కోడ్స్ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, వాటిని తక్షణమే రద్దు చేసి కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా చట్టాలను సవరించాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోకల వరదరాజ సాంచి డిమాండ్ చేశారు. కాకినాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి ఫలితంగా ఏర్పడిన లేబర్ కౌన్సిల్, ట్రేడ్ యూనియన్ చట్టాల ద్వారా...
    676 Views
  • పుంగనూరు నియోజకవర్గం : గార్గేయ స్వామి ఆలయంలో శివరాత్రికి ముమ్మర ఏర్పాట్లు
    అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, దుర్గం కొండపై వెలసిన శ్రీ గార్గేయ మహాముని ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు, స్థానిక నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం వారు తెలిపిన వివరాల ప్రకారం, ఆలయానికి 10 వేల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేసి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మార్వో...
    286 Views
  • పుంగనూరు: పుంగునూరు పట్టణం నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాల్సిందే
    పుంగనూరులో సీపీఐ, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ నాయకుల ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. పోరాటాల ద్వారానే కార్మిక హక్కులు సాధించుకుంటామని, వెంటనే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. కార్మిక, కర్షక, రైతాంగ ప్రజా సమస్యల పరిష్కారానికై దేశవ్యాప్తంగా చేపడుతున్న సమ్మెలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సంఘ నాయకులు జనార్ధన్, సాంబశివ, నీలావతి, రమణమ్మ, వెంకటరమణ,...
    288 Views
  • పుంగనూరు: పుంగునూరు పట్టణం లో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
    గురువారం సాయంత్రం అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పుంగనూరులోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినుల పఠనం, పాఠ్యాంశాలు నేర్చుకునే సామర్థ్యాన్ని పరిశీలించారు. బాలికలకు అందిస్తున్న వసతి సౌకర్యాలు, ఆహార నాణ్యత, పరిశుభ్రత, తాగునీటి సదుపాయం వంటి అంశాలను స్వయంగా పరిశీలించి, వసతి గృహ సిబ్బందికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు# కొత్తూరు...
    275 Views
  • పుంగనూరు టీచర్‌కు నోటీసులు జారీ
    పుంగనూరు మండలం బండ్లపల్లె టీచర్ జ్యోతిలక్ష్మి, ఎలాంటి అనుమతులు లేకుండా డిసెంబర్ 3, 2024 నుంచి పాఠశాలకు గైర్హాజరయ్యారు. విచారణలో ఆమె అనధికారికంగా విదేశాలకు వెళ్లినట్లు తేలింది. దీనిపై DEO రాజేంద్రప్రసాద్ ఆమెకు నోటీసులు జారీ చేశారు# కొత్తూరు కొత్తూరు మురళి .
    261 Views