సైబరాబాద్ 24 ఏళ్ల ప్రస్థానం : సూరారం పీఎస్ లో సంబరాలు .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ 24 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సూరారం పోలీస్ స్టేషన్ లో ఘనంగా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ను రంగురంగుల విద్యుద్వీకరణ వెలుగులతో అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా సూరారం ఎస్ హెచ్ ఓ (SHO) సుధీర్ కృష్ణ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.    ఉదయం పోలీస్ స్టేషన్ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం...
0 Comments 0 Shares 40 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com