అన్నమయ్య జిల్లాలోని ప్రతి ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాల 2026–2027 విద్యాసంవత్సరానికి 1వ తరగతిలో 25% ఉచిత ప్రవేశాల కోసం ఈ నెల 16లోపు రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని సమగ్ర శిక్షా APC డా. నున్నా అనూరాధ గురువారం సూచించారు. రిజిస్ట్రేషన్ సమయంలో విద్యార్థుల సంఖ్య, గుర్తింపు సర్టిఫికేట్, గత నాలుగు సంవత్సరాల ప్రవేశ వివరాలు నమోదు చేయాలి. తప్పుడు సమాచారం ఇచ్చిన పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని...
ఈరోజు ప్రొద్దుటూరు పర్యటనకు విచ్చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని జిల్లా ఆర్టిఓ అధికారులు మరియు పోలీసు ఉన్నతాధికారులు మంత్రిగారితో జిల్లాలోని వారి సమస్యలపై చర్చించిన అధికారులు మంత్రి సానుకూల స్పందిస్తూ పలు సూచనలు చేశారు
తిరుమలలో భక్తుల రద్దీ... అన్ని కంపార్టుమెంట్లు ఫుల్
13-02-2026 Fri 11:27 | Both States
టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 12 గంటల సమయం
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఉన్నవారికి 5 గంటల సమయం
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 61,632 మంది భక్తులు
వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులతో తిరుమల గిరులు కిటకిటలాడుతున్నాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులతో అన్ని...
మదనపల్లి పట్టణంలోని ఎంఎల్ఎల్ హాస్పిటల్ లో గురువారం దివ్యాంగుల కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో చెవి, ముక్కు, గొంతు నిపుణులు, ఆర్థోపెడిక్ సర్జన్, జనరల్ ఫిజిషియన్ వైద్యులు దివ్యాంగులకు పరీక్షలు నిర్వహించారు. బెంగళూరు బాప్టిస్ట్ హాస్పిటల్ కు చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ శ్యామ్, దివ్యాంగులకు ఉచిత వైద్య పరీక్షలు చేసి, తగు జాగ్రత్తలు సూచించారు. వెలుగు కన్వీనర్ ఆర్ భాగ్యలక్ష్మి...
గొప్ప సమావేశం..
ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ (APRDC) చైర్మన్ శ్రీ ప్రగడ నాగేశ్వరరావు గారు & MD శ్రీ ఎల్. శ్రీనివాస్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన బోర్డు మీటింగ్ లో... నాతోటి డైరెక్టర్లతో కలిసి పాల్గొన్నాను
రాష్ట్ర రహదారుల అభివృద్ధికి కొత్త ప్రణాళికలు, చర్చలు జరిగాయి. TDP కూటమి ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి కట్టుబడి ఉంది!
చంద్రబాబు, పవన్ లను దూషించిన కేసు
పేర్ని నాని క్వాష్ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు
నోటీసులు ఇచ్చి విచారించాలని హైకోర్టు ఆదేశం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లను దూషించిన అంశానికి సంబంధించి మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై మచిలీపట్నం ఇనగుదురుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పేర్ని నాని క్వాష్ పిటిషన్...
కేంద్ర బడ్జెట్ 2026-27లో రాష్ట్రానికి కేటాయించిన నిధులు, ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. కేంద్రం నుంచి గరిష్ఠంగా నిధులు, ప్రాజెక్టులు సాధించేందుకు పక్కా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు పలు కీలక సూచనలు చేశారు.
కేంద్ర ప్రాయోజిత...
ప్రధాని మోదీ చేతిలో సీఎం జగన్ కీలుబొమ్మగా మారారన్న షర్మిల
ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా నెల్లూరు జిల్లాలో పర్యటన
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందని ఆరోపణ
రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడిగే నాయకుడే లేరని విమర్శ
కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని వ్యాఖ్య
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోదీ చేతిలో కీలుబొమ్మలా మారారని, బీజేపీని...
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మండల పార్టీ అధ్యక్షులు & ప్రధాన కార్యదర్శుల శిక్షణ కార్యక్రమంలో దర్శి టిడిపి ఇంచార్జ్ Dr. గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సూపర్ సిక్స్ – సూపర్ హిట్ పథకాల గురించి వివరంగా తెలియజేస్తూ…
ఎన్టీఆర్ భరోసా, తల్లికి వందనం, స్త్రీ శక్తి, అన్నదాత సుఖీభవ, దీపం పథకం (3 గ్యాస్ సిలిండర్లు ఉచితం), మెగా డీఎస్సీ,...
*- దొనకొండ మండలంలో కోటి రూపాయలతో ప్రారంభమైన రోడ్డు నిర్మాణ పనులు*
*- డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి కృతజ్ఞతలు తెలియజేసిన మండల ప్రజలు*
దర్శి టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కృషితో దొనకొండ మండలంలో సంగాపురం నుండి వీరేపల్లి వరకు రూ.1 కోటి వ్యయంతో తారు రోడ్డు నిర్మాణ పనులకు ఈరోజు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మోడీ ఆంజనేయులు, మాజీ అధ్యక్షులు...