Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • Elections in telangana
    ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు ముందుగా రాష్ట్రంలో 48 గంటల సైలెంట్ పిరియడ్ అమల్లోకి వచ్చింది; హైదరాబాదులో ప్రచారం పూర్తిగా నిలిచింది, మైకులు, ర్యాలీలు నిలిపివేశారు. �ఈ ఎన్నికల్లో మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 2,996 వార్డుల కోసం బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఓటింగ్ జరగనుంది; ఇందుకు 16,301 బ్యాలెట్ బాక్స్‌లు, సుమారు 25,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు...
    636 Views
  • Muncipal elections
    ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు ముందుగా రాష్ట్రంలో 48 గంటల సైలెంట్ పిరియడ్ అమల్లోకి వచ్చింది; హైదరాబాదులో ప్రచారం పూర్తిగా నిలిచింది, మైకులు, ర్యాలీలు నిలిపివేశారు .�ఈ ఎన్నికల్లో మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 2,996 వార్డుల కోసం బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఓటింగ్ జరగనుంది; ఇందుకు 16,301 బ్యాలెట్ బాక్స్‌లు, సుమారు 25,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు...
    240 Views
  • Elections in telangana
    ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు ముందుగా రాష్ట్రంలో 48 గంటల సైలెంట్ పిరియడ్ అమల్లోకి వచ్చింది; హైదరాబాదులో ప్రచారం పూర్తిగా నిలిచింది, మైకులు, ర్యాలీలు నిలిపివేశారు. �ఈ ఎన్నికల్లో మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 2,996 వార్డుల కోసం బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఓటింగ్ జరగనుంది; ఇందుకు 16,301 బ్యాలెట్ బాక్స్‌లు, సుమారు 25,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు...
    617 Views
  • వాహనాల తనిఖీ చేసిన పట్టణ ఎస్ఐ విజయ్ కుమార్
    బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమా మహేశ్వరరావు ఆదేశాలమేరకు బాపట్ల పట్టణ సీఐ రాంబాబు ఆధ్వర్యంలో పట్టణ ఎస్సై విజయ్ కుమార్ సోమవారం గడియార స్తంభం వద్ద విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు.    ఈ తనిఖీలలో భాగంగా, వాహనదారుల లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇన్సూరెన్స్ వంటి ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన పత్రాలు లేని వాహనదారులకు అవగాహన కల్పించడంతోపాటు, నిబంధనలు ఉల్లంఘించిన...
    359 Views
  • లేబర్ కోడ్‌లు రద్దు చేయాలి: జాతీయ కార్మిక సమ్మెకు ఆశా వర్కర్స్ పిలుపు
    చీరాల: బాపట్ల జిల్లా చీరాల మునిసిపల్ పరిధిలోని మరియంపేట పీహెచ్సీ వద్ద ఫిబ్రవరి 12న జరగనున్న జాతీయ కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్స్ యూనియన్ బాపట్ల జిల్లా కార్యదర్శి ఎం. వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ, కార్మికులను బానిసలుగా మార్చే లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు....
    302 Views
  • చీరాల గోరంట్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు ఏడాది పూర్తి త్వరలో ఆరోగ్యశ్రీ సేవలు – పేదలకు అన్ని రకాల వైద్య సదుపాయాలు.
    చీరాల: చీరాల పట్టణంలో గత పదేళ్లుగా వైద్య సేవలు అందిస్తున్న శ్రీ గోరంట్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నూతన భవనంలో ఆధునిక పరికరాలతో అత్యవసర వైద్య సేవలు అందిస్తూ ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హాస్పిటల్ ఎండి డాక్టర్ గోరంట్ల రాజేష్   ఆధ్వర్యంలో ప్రారంభించి ఏడాది పూర్తి అయిన సందర్భంగా హాస్పిటల్ యాజమాన్యం కీలక ప్రకటనలు చేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ రాజేష్, త్వరలోనే ఈ...
    321 Views
  • 5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం......
    వేటపాలెం: 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి మహాత్మా జ్యోతిబాఫూలే వెనుకబడిన వర్గాల గురుకుల పాఠశాలల్లో 5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 4వ తేదీ తుది గడువుగా నిర్ణయించినట్లు వేటపాలెం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మహ్మద్ నహీదా  ఒక ప్రకటనలో తెలిపారు.వేటపాలెం కేంద్రంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నిర్వహిస్తున్న జ్యోతిబాఫూలే బీసీ గురుకుల బాలుర పాఠశాలలు వేటపాలెం,...
    566 Views
  • అనంతపురం గంగమ్మ గుడి నూతన చైర్మన్గా వెంకటేశ్వర్లు యాదవ్
    అనంతపురం గంగమ్మ తల్లి దేవస్థానం నూతన చైర్మన్గా వెంకటేశ్వర్లు నియమిస్తున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు మంత్రి క్యాంపు కార్యాలయంలో నూతన చైర్మన్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి మేనల్లుడు మౌర్య రెడ్డిని శాలువలతో బొకేలతో ఘనంగా సన్మానించడం జరిగింది . ఈ కార్యక్రమంలో లక్కిరెడ్డిపల్లి మండల అధ్యక్షుడు మదన్మోహన్ రాయచోటి రూరల్ మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్ పాల్గొని శుభాకాంక్షలు నూతన చైర్మన్ కి...
    433 Views
  • మదనపల్లి: పురిటి శిశువును పెట్టెలో పెట్టి కాలువలో పడేసిన ఘటన.
    అన్నమయ్య జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మదనపల్లె మండలం కోళ్లబైలు సమీపంలో హంద్రీనీవా కాలువలో అప్పుడే పుట్టిన శిశువును అట్టపెట్టెలో పెట్టి గుర్తుతెలియని వ్యక్తులు పడేశారు. సోమవారం నీటిలో కొట్టుకొచ్చిన పెట్టెను స్థానికులు బయటకు తీసి చూడగా అందులో మృతశిశువు ఉండటంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ అమానుష ఘటనకు పాల్పడ్డ వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
    302 Views
  • మదనపల్లిలో స్పందన కు 345 అర్జీలు.
    మదనపల్లి కలెక్టరేట్లోని స్పందన కార్యక్రమంలో సోమవారం అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ 345 అర్జీలను స్వీకరించారు. కురబలకోట, కోటవారిపల్లి మండలాల నుంచి ప్రజలు రేషన్, పింఛన్, భూ రీసర్వే వంటి సమస్యలతో తరలివచ్చారు. అధికారులు సమస్యలకు నిర్దిష్ట గడువులోగా పరిష్కారం చూపాలని, ప్రతి ఫిర్యాదును నూరు శాతం ప్రాధాన్యతతో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.
    320 Views