5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం......
వేటపాలెం: 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి మహాత్మా జ్యోతిబాఫూలే వెనుకబడిన వర్గాల గురుకుల పాఠశాలల్లో 5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 4వ తేదీ తుది గడువుగా నిర్ణయించినట్లు వేటపాలెం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మహ్మద్ నహీదా  ఒక ప్రకటనలో తెలిపారు.వేటపాలెం కేంద్రంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నిర్వహిస్తున్న జ్యోతిబాఫూలే బీసీ గురుకుల బాలుర పాఠశాలలు వేటపాలెం,...
0 Comments 0 Shares 446 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com