Elections in telangana
ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు ముందుగా రాష్ట్రంలో 48 గంటల సైలెంట్ పిరియడ్ అమల్లోకి వచ్చింది; హైదరాబాదులో ప్రచారం పూర్తిగా నిలిచింది, మైకులు, ర్యాలీలు నిలిపివేశారు. �ఈ ఎన్నికల్లో మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 2,996 వార్డుల కోసం బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఓటింగ్ జరగనుంది; ఇందుకు 16,301 బ్యాలెట్ బాక్స్‌లు, సుమారు 25,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు...
0 Comments 0 Shares 79 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com