ఆల్వాల్ పోలీస్, వైద్యశాఖ, సంయుక్త దాడులు : నకిలీ డాక్టర్ ల అరెస్ట్.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ, ఎటువంటి వైద్య అర్హత లేకుండా క్లినిక్‌లు నిర్వహిస్తున్న నకిలీ డాక్టర్లపై ఆల్వాల్ పోలీసులు మరియు వైద్య శాఖ అధికారులు సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి భారీగా వైద్య పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆల్వాల్ సబ్-ఇన్స్పెక్టర్ టి. తరుణ్ కుమార్...
0 Comments 0 Shares 64 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com