Bharat Aawaz
Pawan Kalyan: ఎయిర్ పోర్ట్ రన్‌వేపై పవన్ కల్యాణ్, మంచు మనోజ్ ఆసక్తికర భేటీ... వీడియో ఇదిగో!
బేగంపేట విమానాశ్రయంలో అనుకోకుండా కలుసుకున్న పవన్, మనోజ్ పవన్ కల్యాణ్‌ను మర్యాదపూర్వకంగా పలకరించిన మనోజ్ దంపతులు ఇరువురు కాసేపు ముచ్చటించుకున్న వైనం ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ఒక ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ప్రముఖ నటుడు మంచు మనోజ్ అనుకోకుండా ఒకరినొకరు కలుసుకున్నారు. ఎయిర్...
277 Views