Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • చరిత్ రెడ్డి ఢిల్లీలో మిథున్ రెడ్డితో భేటీ: ఎన్నికల వ్యూహాలపై చర్చ.
    రామసముద్రం మండలం వైసీపీ మండల కన్వీనర్ కేశవరెడ్డి తనయుడు, యువ నాయకుడు చరిత్ రెడ్డి ఢిల్లీలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఆయన అధికార నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మదనపల్లి నియోజకవర్గ రాజకీయ పరిణామాలు, పార్టీ కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై అభిప్రాయాలు పంచుకున్నారు. యువతను పార్టీ కార్యక్రమాల్లో...
    292 Views
  • మదనపల్లెలో 25 వేల హెక్టార్లకు పైగా టమాటా సాగు.
    మదనపల్లె మార్కెట్‌కు సమీపంలో ఉన్న ఉమ్మడి చిత్తూరు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల రైతులు సుమారు 25 వేల హెక్టార్లలో టమాటా సాగు చేస్తున్నారు. రోజుకు 1500 మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి వస్తున్నా, ధరలు తీవ్రంగా ఊగిసలాడుతున్నాయి. 2023 జులైలో కిలో రూ. 200 దాటిన ధర, కొన్నిసార్లు రూ. 2కి పడిపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ పరిస్థితి స్థానిక రైతుల ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోందని, తక్షణ...
    284 Views
  • ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటర్ విద్యార్థులకు ఆధార్ కరెక్షన్.
    మదనపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మంగళవారం ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ప్రత్యేక ఆధార్ అప్డేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రిన్సిపల్ గోపతి బాలకృష్ణమూర్తి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో విద్యార్థుల ఆధార్ వివరాలను సరిచేసి, అప్డేట్ చేసుకోవాలని సూచించారు. ఇది విద్యార్థులకు ఎంతో అవసరమని ప్రిన్సిపల్ పేర్కొన్నారు.
    308 Views
  • మదనపల్లి: ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని కోరిన వైసీపీ నేతలు.
    మదనపల్లి మండలం సీటీఎం నల్లవీర గంగా భవానీ అమ్మవారిని తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి, YCP మదనపల్లె సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ మంగళవారం దర్శించుకున్నారు. గంగమ్మ జాతర సందర్భంగా స్థానిక YCP నాయకుల ఆహ్వానంతో నిస్సార్ అహమ్మద్ ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ పూజారులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.
    300 Views
  • Mohan Babu: మోహన్ బాబు, మంచు విష్ణులపై కిడ్నాప్ కేసు నమోదు.
    ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి అక్బర్, ఎస్వీయూ విద్యార్థి నేత వినోద్ కిడ్నాప్ కిడ్నాపర్లను గంటన్నరలో పట్టుకున్న పోలీసులు   బాధితుల ఫిర్యాదు మేరకు మోహన్ బాబు, మంచు విష్ణులపై కేసు నమోదు ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణులపై కిడ్నాప్ కేసు నమోదయింది. వివరాల్లోకి వెళితే... తిరుపతి సమీపంలోని చంద్రగిరి పరిధిలో ఉన్న మోహన్ బాబు యూనివర్శిటీలో ఫీజుల దోపిడీ, అక్రమాలు...
    276 Views
  • Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ... ఒకటి, రెండు గంటల్లోనే శీఘ్ర దర్శనం.
    టెన్త్, ఇంటర్ పరీక్షల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. స్వామి వారి దర్శనానికి గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఈ రోజు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. దర్శనం టోకెన్లు లేకపోయినా 5 - 6 గంటల్లో స్వామి వారి దర్శనం అయిపోతోంది. రూ. 300ల శీఘ్ర దర్శనానికి ఒకటి నుంచి రెండు గంటల సమయం మాత్రమే పడుతోంది. ఉచిత దర్శనం కోసం భక్తులు 4 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.    నిన్న శ్రీవారిని...
    543 Views
  • Ambati Rambabu: జైలులో అంబటి నిద్రకు ప్రత్యేక పరికరం.
    నిద్రలో శ్వాస సంబంధిత సమస్య ఉన్న అంబటి రాంబాబు కోర్టు ఆదేశాలతో స్లీప్ అప్నియా పరికరాన్ని అందించిన జైలు అధికారులు   ప్రత్యేక పరికరంతో జైలులో నిద్రిస్తున్న అంబటి రాంబాబు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును దూషించిన కేసులో వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయనకు నిద్రలో శ్వాస సంబంధిత సమస్యలు...
    299 Views
  • Jagan Mohan Reddy: జగన్‌పై ముద్రగడ కుమార్తె తీవ్ర వ్యాఖ్యలు
    కూటమి ప్రభుత్వ హయాంలోని అభివృద్ధిని జగన్ తట్టుకోలేకపోతున్నారన్న ముద్రగడ కుమార్తె క్రాంతి  జగన్ రాజకీయ లబ్ధి కోసం కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ ప్రస్తుతం మాజీ మంత్రి అంబటి రాంబాబును ముందు పెట్టి అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్న క్రాంతి   ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి కుమార్తె బార్లపూడి క్రాంతి ఎక్స్...
    298 Views
  • మంచిర్యాల: పురపాలిక కార్యాలయం వద్ద ఉద్రిక్తత
    మంచిర్యాల: పురపాలిక కార్యాలయం వద్ద ఉద్రిక్తత మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి పురపాలిక కార్యాలయం వద్ద నామినేషన్ల ఉపసంహరణ గడువు సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. 16వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కృపానందాన్ని కాంగ్రెస్ నాయకులు కార్యాలయానికి తీసుకెళ్లడంతో బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అభ్యర్థిని బెదిరించి నామినేషన్ ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. నామినేషన్...
    404 Views
  • Chandrababu Naidu: నేడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ.
    Chandrababu Naidu: నేడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ 04-02-2026 Wed 10:05 | Andhra Chandrababu Naidu and Pawan Kalyan Key Meeting Today ఈ రోజు ఉదయం 10.40 గంటల నుంచి 12 గంటల వరకు ఉండవల్లిలోని సీఎం నివాసంలో పవన్ సమావేశం హైదరాబాద్ నుంచి నేరుగా ఉండవల్లికి చేరుకోనున్న పవన్ కల్యాణ్   పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించే అవకాశం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్...
    285 Views