మంచిర్యాల: పురపాలిక కార్యాలయం వద్ద ఉద్రిక్తత
మంచిర్యాల: పురపాలిక కార్యాలయం వద్ద ఉద్రిక్తత మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి పురపాలిక కార్యాలయం వద్ద నామినేషన్ల ఉపసంహరణ గడువు సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. 16వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కృపానందాన్ని కాంగ్రెస్ నాయకులు కార్యాలయానికి తీసుకెళ్లడంతో బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అభ్యర్థిని బెదిరించి నామినేషన్ ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. నామినేషన్...
0 Comments 0 Shares 55 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com