Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • కేవలం రూ. 3500కే గోవా టూర్.. TGSRTC బంపర్ ఆఫర్!
    కేవలం రూ. 3500కే గోవా టూర్.. TGSRTC బంపర్ ఆఫర్! ఫిబ్రవరి రెండవ వారంలో సెలవులను పురస్కరించుకుని, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్సార్టీసీ) సాధారణ ప్రయాణికుల కోసం కొత్త పర్యాటక ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా కేవలం రూ. 3,500తో గోవా, హంపి, తుల్జాపూర్‌లను సందర్శించే నాలుగు పగళ్లు, మూడు రాత్రుల పర్యటన అందుబాటులో ఉంది. అలాగే రూ. 3,000తో మహారాష్ట్ర, కర్ణాటకలోని నాలుగు...
    607 Views
  • Chandrababu Naidu: పొగాకు ముడి ఉత్పత్తులపై పన్ను సున్నా.. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించిన ఏపీ!
    అన్ బ్రాండెడ్ ముడి పొగాకుపై సున్నా శాతం సుంకం బ్రాండెడ్ ఉత్పత్తులకు 18 శాతం ఎక్సైజ్ డ్యూటీ   ఫిబ్రవరి 1వ తేదీ నుంచే అమల్లోకి కొత్త రూల్స్ రైతులకు మేలు జరుగుతుందన్న సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లోని పొగాకు రైతులు, చిరు వ్యాపారుల దశాబ్దాల కల నెరవేరింది. ఎలాంటి బ్రాండ్ లేని ముడి పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని సున్నాకు తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన గెజిట్‌ను...
    295 Views
  • ASC Arjun: విశాఖ రైల్వేస్టేషన్‌లో పాత నేరస్తుల్ని పట్టించిన రోబో పోలీస్.
    Andhra ASC Arjun Robot Apprehends Repeat Offenders at Visakhapatnam Railway Station విశాఖ రైల్వే స్టేషన్‌లో సంచలనం సృష్టించిన రోబో ఇద్దరు పాత నేరస్థులను గుర్తించిన హ్యూమనాయిడ్ రోబో 'అర్జున్' ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీతో నిందితుల గుర్తింపు శివ, బంగారు అనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు దేశంలోనే తొలిసారిగా రైల్వే భద్రతలో రోబో వినియోగం విశాఖపట్నం రైల్వే...
    301 Views
  • Achchennaidu: అమెరికాతో ట్రేడ్ డీల్ ఏపీ ఆక్వా రంగానికి ఒక వరం: మంత్రి అచ్చెన్నాయుడు.
    Achchennaidu: అమెరికాతో ట్రేడ్ డీల్ ఏపీ ఆక్వా రంగానికి ఒక వరం: మంత్రి అచ్చెన్నాయుడు 03-02-2026 Tue 21:46 | Andhra Achchennaidu welcomes US trade deal boost for AP aqua sector భారత ఉత్పత్తులపై అమెరికా టారిఫ్‌ల తగ్గింపు ఏపీ ఆక్వా రైతులకు ఇది శుభవార్త అన్న మంత్రి అచ్చెన్నాయుడు 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిన సుంకం 10 నుంచి 15 శాతం పెరగనున్న సీఫుడ్ ఎగుమతులు   రైతులు, మత్స్యకారుల...
    356 Views
  • Chandrababu: ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ: సీఎం చంద్రబాబు.
    Chandrababu: ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ: సీఎం   andhra Chandrababu reviews state agriculture sector రాష్ట్రాన్ని అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా మార్చడమే లక్ష్యమన్న సీఎం లంబసింగిలో పీపీపీ విధానంలో కుంకుమపువ్వు సాగుకు ప్రణాళిక ఆక్వా సాగు వివరాల నమోదు తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం రైతుల కోసం డిజి రైతు బజార్, కిసాన్ డ్రోన్ యాప్‌ల ప్రారంభం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ...
    347 Views
  • Visakhapatnam Steel Plant: నష్టాల నుంచి లాభాల బాట పట్టిన విశాఖ స్టీల్ ప్లాంట్... సీఎం చంద్రబాబు స్పందన.
    రికార్డు స్థాయిలో 94 శాతానికి చేరిన ఉత్పత్తి సామర్థ్యం   రూ.54 కోట్ల లాభం సాధించిన ఆర్ఐఎన్ఎల్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అనూహ్య ప్రగతి విశాఖ ఉక్కుకు పూర్తి సహకారం అందిస్తామన్న సీఎం చంద్రబాబు ఒకప్పుడు తీవ్ర నష్టాలతో మూసివేత అంచులకు చేరిన విశాఖ స్టీల్ ప్లాంట్ (ఆర్ఐఎన్ఎల్) మళ్లీ లాభాల బాట పట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కేవలం ఏడాదిన్నర కాలంలోనే అనూహ్య ప్రగతి...
    293 Views
  • Nara Lokesh: ఢిల్లీ చేరుకున్న నారా లోకేశ్... రేపు కేంద్రమంత్రులతో వరుస సమావేశాలు.
    రాష్ట్ర అభివృద్ధి, నిధుల సమీకరణే ప్రధాన అజెండా అమరావతి, విభజన హామీలపై చర్చించే అవకాశం ఐటీ, విద్యా రంగాల విస్తరణపై ప్రత్యేక దృష్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు టీడీపీ ఎంపీలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ ఎంపీలతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. కాగా, రాష్ట్రానికి సంబంధించిన కీలక అభివృద్ధి పనులపై...
    345 Views
  • గ్రూప్-2 ఫలితాలలో విజయం సాధించిన మన ఆళ్లగడ్డ కీర్తిని రాష్ట్ర స్థాయిలో చాటిన నలుగురు అభ్యర్థులు
    గ్రూప్-2 ఫలితాల్లో విజయం సాధించి, మన ఆళ్లగడ్డ కీర్తిని రాష్ట్రస్థాయిలో చాటిన నలుగురు అభ్యర్థులకు మరియు వారి తల్లిదండ్రులకు హృదయపూర్వక అభినందనలు. ఈరోజు వారిని స్వయంగా కలిసి, సన్మానించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీరు పడ్డ కష్టం, మీ పట్టుదల నేటి యువతకు ఎంతో స్పూర్తిదాయకం. మీరు సాధించిన ఈ విజయం ఆళ్లగడ్డ తాలూకాలో మరెంతో మంది యువతీ యువకులు ప్రభుత్వ ఉద్యోగాల వైపు అడుగులు వేయడానికి మార్గదర్శకంగా...
    368 Views
  • ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రణీత్‌రావు DSP హోదా ర‌ద్దు..

    ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
    చోటు చేసుకుంది. డీఎస్పీ ప్రణీత్ రావుకు
    ఊహించని షాక్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.
    డీఎస్పీ నుంచి డిమోట్ చేస్తూ అధికారిక ఉత్త‌ర్వులు
    జారీ చేసింది. డీఎస్పీ నుంచి ఏకంగా సీఐ స్థాయికి డిమోట్ చేశారు. 2007 బ్యాచ్ కు సంబంధించిన
    ప్రణీత్ రావు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు అయ్యాడు. అనంతరం సస్పెండ్ కూడా చేశారు.
    కాగా డీఎస్పీని సీఐగా డిమోట్ చేస్తూ
    ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి.


    Reporter,
    Rajkumar
    Hyderabad.
    1.1K Views
  • ఏసీబీ మెరుపు దాడి 15 లక్షల లంచం నొక్కుతూ అడ్డంగా దొరికిన SE. చిన్నారెడ్డి .|
    హైదరాబాద్ : అవినీతి అధికారుల గుండెల్లో తెలంగాణ ఏసీబీ మరోమారు వణుకు పుట్టించింది. కూకట్ పల్లి జిహెచ్ఎంసి కార్యాలయంలో తిష్ట వేసిన ఒక అవినీతి తిమింగలం నేడు అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కింది.  ఒక కాంట్రాక్టర్ నుండి ఏకంగా 15 లక్షల నగదును లంచంగా తీసుకుంటూ కూకట్ పల్లి జోనల్ సూపర్ ఇండెంట్ ఇంజనీర్ (SE) చిన్నారెడ్డి పట్టుబడ్డాడు.   వివరాల్లోకి వెళితే.. కూకట్ పల్లి జోన్ పరిధిలో పనులు...
    340 Views