వెంకట్ మహేశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ , బ్రహ్మయ్య కాలనీ , రామ రాజ్య నగర్ , కబేళ సెంటర్ , విద్యాధరపురం, విజయవాడ - 520012, NTR జిల్లా....
🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡🫡
ది:-01-02-2026 అంతర్జాతీయ జానపద గాయకులు గురువుగారు
శ్రీ దామోదర గణపతి రావు గారి జన్మదినోత్సవ సందర్భంగా శ్రీకృష్ణ దేవరాయ సమాజ సేవా సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బోండా జగన్మోహన్ రావు గారి గ్రీజన గీత శిల్పి వారి స్వగృహం హౌసింగ్ బోర్డు...
వరంగల్ కొత్తవాడలో సోమవారం ఓ బాలుడి (13) పై గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ యత్నానికి పాల్పడరని అతని తల్లీ ఫిర్యాదు చేసింది. పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా మత్తు ఇంజక్షన్ ఇచ్చి తీసుకెళ్లే ప్రయత్నం చేశారని బాలుడి తల్లీ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని మట్టెవాడ సీఐ కరుణాకర్ తెలిపారు. బాలుడిని తల్లిదండ్రులు ఎంజిఎం ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మరిన్ని వివరాలు...
భరత్ అవాజ్ ప్రతినిధి : హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో గల మహాత్మా జ్యోతిభాపులే జూనియర్ కళాశాలలో క్లాస్ రూంలోనే లెక్చరర్ గుండెపోటుతో కుప్పకూలిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. గూడూరు గ్రామానికి చెందిన నన్నెబోయిన శ్రీశైలమ్ విద్యార్థులకు హాజరు తీస్కుంటుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురై పడిపోయాడు. దింతో సహచర ఉపాధ్యాయులు హనుమకొండలో ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే మరణించినట్లు వైద్యులు...
సీఎం సహాయ నిధి ద్వారా లబ్ధిదారులకు 56,25,929 లక్షల రూపాయలు అందించిన యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు
యర్రగొండపాలెం పట్టణం లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం సహాయ నిధి ద్వారా 56,25,929 లక్షల రూపాయలను యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు 55 మంది...
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ అల్వాల్ పరిధిలోని మచ్చ బొల్లారం డివిజన్ పంచశీల కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ నివసిస్తున్న హర్యానా కమిటీ సభ్యులతో ఆయన ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
ఈ కార్యక్రమంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి, జైపూర్ ఎంపీ అశోక్ పర్నామి, హర్యానా రాజ్యసభ సభ్యురాలు రేఖ స్వప్న...
పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ చిన్న రాయల్, పట్టణ అధ్యక్షులు నరేష్ రాయల్ సోమవారం అన్నమయ్య జిల్లా మదనపల్లె కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ నిశాంత్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకోవాలని వారు...