Bharat Aawaz
వైయస్ జగన్మోహన్ రెడ్డికి వైలెన్స్ కావాలి సీఎం చంద్రబాబుకి సైలెన్స్ కావాలి
*ప్ర‌చుర‌ణార్థం* *02-02-2026*     రాష్ట్రంలో శాంతి, సంక్షేమం-అభివృద్ధే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పాలన – వైసిపి అరాచక రాజకీయాలు   *వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కి వైలెన్స్ కావాలి, సీఎం చంద్రబాబు కి సైలెన్స్ కావాలి   రాష్ట్ర దూదేకుల ఫైనాన్స్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ కె.నాగుల్ మీరా వెల్ల‌డి   ఎంపీ కేశినేని శివ‌నాథ్ కార్యాల‌యంలో...
328 Views