Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పుంగనూరు: రాష్ట్ర యువజన కోకన్వీనర్ గా ప్రేమ్ కుమార్
    బీసీవై పార్టీ రాష్ట్ర యువజన విభాగం రాష్ట్ర కో కన్వీనర్‌గా పుంగనూరుకు చెందిన న్యాయవాది ప్రేమ్ కుమార్ ను నియమిస్తూ పార్టీ కార్యాలయం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రేమ్ కుమార్ పార్టీ నిర్వహించే సేవా, హిందూ ధర్మ సంరక్షణ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. తనకు లభించిన ఈ అవకాశం పట్ల ఆనందం వ్యక్తం చేసిన ప్రేమ్, పార్టీ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని...
    329 Views
  • ఈరోజు మదనపల్లిలో రాష్ట్ర రవాణా యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికిన పుంగునూరు ఇంచార్జ్ చల్లా బాబు గారు మరియు టిడిపి
    12 Views 161 Views
  • క్రీడలకు దగర మత్తుకు దుర్రం
    నిజామాబాద్ జిల్లాలొ జరిగిన "ప్రమోద్‌కుమార్ T10- క్రికెట్ టోర్నమెంట్  అదివారంతో ముగిసింది. వేడుకలకు సీపీ సాయిచితన్య హాజరై భూమాతులు అందజేసారు. యువత మడకద్రవ్యాలకు దురంగ ఉండీ.  క్రీడలకు ఆదిక ప్రదాన్యత ఈవలని సీపీ సాయిచైతన్య పిలుపునిచ్చారు.క్రిడలో గెలుపొండినా వారికి ప్రథమ వ్జేతకు 50,000.30,000 కు రానారప్ నాగదూతో పాటూ  ట్రోఫీ లాను అందజేషారు. "SAY - NO To DRUGS -SAY YES To SPORTS...
    365 Views
  • మార్కాపురం జిల్లా దోర్నాల మండలం డ్రంకన్ డ్రైవ్ వాహనాలు చెక్ చేస్తున్న ఎస్ఐ వెంకట్ రమణ
    మార్కాపురం జిల్లా దోర్నాల మండలం ఎస్సై వెంకట్ రమణ డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాలను చెక్ చేస్తూ యాక్సిడెంట్ కాకుండా ప్రతి వాహనాలను ఆపి డ్రైవర్లను  చెక్ చేస్తూ దోర్నాల ఎస్సై వెంకట్ రమణ గారు అక్రమ వాహనాలను కూడా చెక్ చేస్తూ శాంతి భద్రతలను  కాపాడుతున్నారు కానిస్టేబుల్ si గారు సహకరిస్తున్నారు
    440 Views
  • మంత్రి రాంప్రసాద్ రెడ్డి మదనపల్లి పర్యటనలో భారీ బైక్ ర్యాలీ.
    ఆదివారం మదనపల్లె పర్యటనలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. పట్టణంలో జననీరాజనాలు, బాణాసంచా, డప్పు వాయిద్యాలతో సందడి నెలకొంది. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి తనకు స్వాగతం పలికిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు
    308 Views